Day July 15, 2026

మహిళ మెదడులో 4.5 సెం.మీ కణితి

– క్లిష్టమైన శస్త్రచికిత్సతో తొలగించిన మలక్‌పేట్ కేర్ వైద్యులు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 15: రెండు నెలలుగా తీవ్రమవుతున్న తలనొప్పి.. ఆ తర్వాత ఒక్కసారిగా మూర్ఛ. వైద్య పరీక్షలు చేయించగా మెదడులో 4.5 సెం.మీ. పరిమాణంలో భారీ కణితి ఉన్నట్లు బయటపడింది. మెదడులోని కీలక భాగాలు, ప్రధాన రక్తనాళాలకు అత్యంత సమీపంలో ఉన్న ఈ కణితిని…

కరీంనగర్‌ అభివృద్ధ్దికి కృషి చేస్తా

-సిసి రోడ్డు పనులకు కేంద్ర మంత్రి బండి శంకుస్థాపన కరీంనగర్‌,‌ప్రజాతంత్ర,జూలై15: కరీంనగర్‌ అభివృద్దికి మరిన్ని నిధులు తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. కరీంనగర్‌ ‌ను మరింతగా అభివృద్ది చేయాల్సి ఉందన్నారు. నగరంలోని 47వ డివిజన్‌లో యూడీఎఫ్‌ ‌నిధులు రూ.50 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు పనులకు కేంద్ర మంత్రి బండి…

త్వరలో నామినేటెడ్‌ ‌పోస్టుల భర్తీ

– టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌ప్రకటన హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, జులై 15: ఈనెలలోనే 50 నామినేటెడ్‌ ‌పదవులను భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌ప్రకటించారు. బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. గతంలో పనితీరు కనబరిచిన వారిని రెన్యూవల్‌ ‌చేసే అవకాశం ఉందన్నారు. డీసీసీల పనితీరు బాగోలేకపోతే మార్చే…

స్వరాష్ట్ర సాధనలో సరిహద్దు జిల్లాలది కీలక పాత్ర  

– ఉత్తర తెలంగాణ జిల్లాల ఉద్యమకారులతో ‘కమిటీ’ ముఖాముఖి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ఉద్యమకారులు స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించారని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు కొనియాడారు. అమరవీరుల స్మారక చిహ్నం(అమరదీపం)లో ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్,…

‘సర్’ గడువు పొడిగింపు

SIR Voter List Revision Sparks Nationwide Debate Over Electoral Rolls

– ఆగస్టు 3 వరకు ఓటర్ల నమోదు – కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై15: రాష్ట్రంలో ‘సర్’ నమోదు పక్రియను కేం ద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు పొడిగించింది. సెప్టెంబర్ 9 వరకు అభ్యంత రా ల స్వీకరణ, అక్టోబర్ 12న తుది వోటరు. జాబితా విడుదల…

ఆదిలాబాద్ సీసీఐని వెంటనే తెరిపించాలి

– కేంద్ర మంత్రి కుమారస్వామికి బీఆర్ఎస్ నేతల విజ్ఞప్తి – తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం లేదు – వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలి – సీసీఐ తెరిచేదాకా బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది – పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 15: ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ప్లాంట్‌ను…

సీతమ్మసాగర్‌కు పర్యావరణ అనుమతులపై సంప్రదింపులు

– సీతారామ ప్రాజెక్టు పెండింగ్ సమస్యలపై సుదీర్ఘ చర్చ -మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో మంత్రి తుమ్మల భేటీ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 15 : రాష్ట్రానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు (ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్) వీలైనంత త్వరగా లభించేలా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ…

శతాబ్దాల సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక

– అమ్మవార్ల కరుణాకటాక్షాలతో సమృద్ధిగా వర్షాలు కురవాలి –  దేవాదాయ శాఖ మంత్రి సురేఖ – నేటినుంచి బోనాల ఉత్స‌వాలు షురూ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : శతాబ్దాల సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన, తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే మహోత్సవం ఆషాఢ బోనాల ఉత్సవాలు అని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.…

బోనాల జాతరలో హస్తకళా మేళా

– రేప‌టినుంచి హెచ్‌ఎం‌డీఏ గ్రౌండ్‌లో ప్రదర్శన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 15: ఆషాఢ మాస బోనాల మహోత్సవాల సందర్భంగా ఈనెల 16 నుంచి హైదరాబాద్‌లోని హెచ్‌ఎం‌డీఏ గ్రౌండ్‌లో రాష్ట్రస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ, కమిషనర్‌ ‌బాల మాయాదేవి తెలిపారు. బోనాల పండుగకు అవసరమైన…