Day July 15, 2026

ఉమ్మడి ఖమ్మం రహదారులు అభివృద్ధి చేయండి

-కేంద్ర మంత్రికి మంత్రి తుమ్మల లేఖ ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 15 :  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి, ప్రయాణికుల భద్రత లక్ష్యంగా రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత-జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి నితిన్ జైరాం గడ్కరీకి నాలుగు ప్రత్యేక లేఖలు…

బలమైన భవిష్యత్తుకు బాల్యమే పునాది

– ఉత్తమ సేవల అంగన్‌వాడీ సిబ్బందికి ఆగస్టు 15న సన్మానం – వచ్చే నెల నుంచి అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం – మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం, విద్య, సంరక్షణ అందిస్తేనే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమని మహిళా శిశు సంక్షేమ…

హెల్త్ కార్డుల పంపిణీ కూడా జూటాయే

– డేట్లు, డెడ్‌లైన్లు మారుతున్నాయి.. కార్డుల జారీ లేదు – ప్రీమియం వసూలు చేసి పథకం అమలు చేయకపోవడం మోసమే – బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఎంప్లాయిస్ హెల్త్ స్కీం విషయంలో రేవంత్ ప్రభుత్వం తీరు కొండంత రాగం తీసి కూసింత…

‘స‌ర్’ ప్ర‌క్రియ‌లో స‌మ‌స్య‌లు ఎన్నో

– సీఈవో సుద‌ర్శ‌న్‌రెడ్డితో ప్రెస్‌క్ల‌బ్ బృందం స‌మావేశం – కొన్ని ప‌రిష్కారాల‌ను సూచించిన బృందం – సానుకూలంగా స్పందించిన సీఈఓ – ఈసీ చేప‌డుతున్న చ‌ర్య‌ల‌ను వివ‌రించిన సీఈవో హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 15 :హైద‌రాబాద్ ప్రెస్‌క్ల‌బ్ బృందం రాష్ట్ర‌ ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి సి.సుద‌ర్శ‌న్‌రెడ్డితో బుధ‌వారం స‌మావేశ‌మై ‘స‌ర్’ ప్ర‌క్రియ‌లో ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌పై ప‌లు…

యుద్ధ మేఘాలు… ఎగుమతులకు సవాళ్లు

Rising Global Conflicts Pose Fresh Challenges for Exports

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ స్థిరత్వాన్ని పూర్తిగా అందుకోలేదు. కోవిడ్ అనంతర సంక్షోభాలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రక్షణాత్మక వాణిజ్య విధానాలు, అమెరికా సుంకాల అనిశ్చితి వంటి పరిణామాలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఇప్పుడు పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతుండటం భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఆందోళనగా మారింది. ముఖ్యంగా ఎగుమతులపై ఆధారపడిన…

నైపుణ్యత యువత విజయానికి ఆలంబన

(జూలై 15, వరల్డ్ యూత్ స్కిల్స్ డే సందర్భంగా) చిత్తశుద్ధితో లక్ష్యాన్ని చేధించగలిగే నైపుణ్యం అలవడితే క్లిష్టమైన కార్యాన్ని సైతం పట్టుదలతో సాధించగలం.అసాధ్యం అనుకున్న పనిని సైతం సుసాధ్యం చేయగల ప్రతిభను “నైపుణ్యం” లేదా నేర్పరితనం అంటారు. ఇలాంటి నేర్పరితనాన్ని వర్తమాన విద్యావ్యవస్థకు అన్వయిస్తే, ఫలితాలు అద్భుతంగా ఉంటాయనడంలో సందేహం లేదు. చదువు లేకపోయినా గతంలో…

“జవహర్ లాల్ నెహ్రూపై అక్కసు ఎందుకు?”

మనిషి పుట్టుకనే కోరికల పుట్ట..ఆర్థిక అసమానతల సమాజంలో కోరికలు ఉండటం సహజం.కోరికలను నెరవేర్చుకోవడానికి,వైయక్తిక నేరాలను నియంత్రించడానికి సాంఘిక కట్టుబాట్లు,సాంప్రదాయాలు,సామాజిక పరివర్తన,విలువలు మరియు రాజ్యాంగం,చట్టాలు ఉన్నవి.అదే పాలకుడు అనే అధికారం తప్పు చేస్తే నిలువరించే అధికారం ఎవరికి లేదు.లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ చెప్పినట్లు “”ప్రభుత్వ శక్తికి ప్రజాశక్తి అనునిత్యమూ అంకుశంగా ఉండి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం అంత…