Day July 10, 2026

మళ్లీ మనదే అధికారం

– ఇందుకు ఇక రోజుకు 18 గంటలు పనిచేస్తాం – కాంగ్రెస్ కు ఖమ్మం గుండెకాయ – డిప్యూటీ సీఎం కోరిక మేరకు మధిరకు – ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు – పాపాలభైరవుడు ఫాంహౌస్ లోనే బందీ – బీఆర్ఎస్ సర్వేలు బ్యాండ్ మేళం టైపు – కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా తొక్కేస్తా – బావాబావమరుదులు…

ప్రజా ప్రభుత్వానికి రైతుల మద్దతు

– ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. – తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మారుస్తాం – బీఆర్ఎస్ నిర్మాణం చేసిన కాళేశ్వరం కూలేశ్వరం అయింది – ప్రాజెక్టుల రీడిజైన్ లో పేరిట రూ.1,50,000 కోట్లు దోపిడీ – రాష్ట్రాన్ని దోచుకున్న గుంటనక్కలను వదిలేది లేదు – రైతు ఆశీర్వాద సభలో గర్జించిన భట్టి…

రెండేళ్లలో ప్రతి రైతుకూ మ్యాప్‌తో కూడిన ‘భూదార్‌’

– ‘భూభారతి’తో సరికొత్త భూ విప్లవం – చింతకాని సభలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన – ముల్గుమాడ్ రైతులకు సీఎం, డిప్యూటీ సీఎంల చేతుల మీదుగా రికార్డుల పంపిణీ – రెండేళ్లలో 71 వేల ఉద్యోగాల భర్తీ.. త్వరలో మరో 20 వేలకు నోటిఫికేషన్లు – మహిళా సంఘాలకు సున్నా వడ్డీకే రూ.63 వేల…

నీటిపారుదల మంత్రిగా హరీష్‌ ‌చేసిందేమిటి?

– ఆయ‌న‌ వ్యాఖ్యలపై మండిపడ్డ పీసీసీ చీఫ్‌ మహేష్‌ ‌ ‌- కాంగ్రెస్‌లోకి వస్తామంటే ఆలోచిస్తామని వెల్లడి – బీఆర్‌ఎస్‌ ‌నిధులపై కవిత వ్యాఖ్యల్లో నిజముంది హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై10: మూడు నెలలు నీటిపారుదల మంత్రిగా అవకాశం ఇస్తే నీటి సమస్యను పరిష్కరించి చూపిస్తానంటూ బీఆర్‌ఎస్‌ ‌మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ…

పీకే ఓసీ-2 డీప్ సైడ్ సింగరేణికే కేటాయించాలి

– బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కూడా ఇవ్వాలి – రూ.54 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి – 20న రామగుండంలో నిరసన దీక్ష -టీఆర్ఎస్ చీఫ్ కవిత మణుగూరు, జూలై 10 (ప్రజాతంత్ర): మణుగూరు పీకే ఓసీ-2 డీప్ సైడ్ విస్తరణను ఎలాంటి షరతులు లేకుండా సింగరేణికే కేటాయించాలని హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు,…

దాడులు చేస్తున్నా మారని తీరు

– క్లౌడ్ కిచెన్లో గడువు ముగిసిన, కుళ్లిపోయిన పదార్థాలతో వంటలు – వరుస తనిఖీల్లో బయటపడుతున్న పరిశుభ్రత లోపాలు – యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్, జూలై 10 (ప్రజాతంత్ర): నగరంలోని కొండాపూర్లో ఉన్న ఓ ప్రముఖ క్లౌడ్ కిచెన్లో గడువు ముగిసిన, కుళ్లిపోయిన ఆహార పదార్థాలతో వంటలు చేస్తున్నట్లు…

ఫీజు బకాయిలపై విద్యార్థుల ధర్నా

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10: విద్యార్థుల సమస్యలు పరిష్క రించాలని ఎస్ఎఫ్ఎ నాయకులు ప్రజాభవన న్ను ముట్టడించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాల బంద్ లో భాగంగా ప్రజాభవన్ వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించారు. విద్యార్థుల సమస్య లను సీఎం రేవంత్రెడ్డి పట్టించుకోవటం లేదని, వేలాది మంది…

రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

– స్కూటీని వెనక నుంచి ఢీకొన్న వాటర్ ట్యాంకర్ లారీ – గచ్చిబౌలి ఫ్లైఓవర్ సమీపంలో ఘటన శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జూలై 10 : గచ్చిబౌలిలో శుక్ర వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతిచెం దగా, మరో యువతి తీవ్రంగా గాయప డింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని ఓ హాస్టల్లో…

హుస్నాబాద్ లో విద్యా విప్లవానికి అడుగు

– శాతవాహన ఇంజినీరింగ్ కళాశాల భవనాలకు భూమిపూ – ఏడాదిలో నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు  – రూ.15 కోట్లతో హాస్టల్ భవనాల నిర్మాణం – హుస్నాబాద్ ను ఉన్నత విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతాం – మంత్రులు పొన్నం, వివేక్  సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 10: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామంలో శాతవాహన…