Day July 10, 2026

హైదరాబాద్ ఒలింపిక్స్ కల… తెలంగాణ క్రీడా విప్లవంతోనే సాకారం

ప్రపంచంలో అత్యున్నత క్రీడా మహోత్సవమైన ఒలింపిక్స్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం ఆశాజనకమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ఈ సంకల్పం రాష్ట్రానికి కొత్త దిశను చూపుతోంది. అయితే ఒలింపిక్స్ నిర్వహించడం అనేది కేవలం ఒక స్టేడియం నిర్మాణంతో పూర్తయ్యే పని కాదు. ప్రపంచ ప్రమాణాలకు తగ్గ మౌలిక వసతులు, వేలాది అంతర్జాతీయ…

సుక్కూర్ బ్యారేజి కన్సల్టెంట్ ఇంజనీర్ గా అలీ నవాజ్ జంగ్

“1938 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వారు ఏర్పాటు చేసిన “నేషనల్ ప్లానింగ్ కమిటి” వివిధ రంగాలపై.. విద్యా,  వైద్యం,  పరిశ్రమలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మహిళాభివృద్ధి తదితర రంగాలపై.. నిపుణులచే సబ్ కమిటీలను వేసి సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికలను తయారు చేయించింది. అటువంటి “River Training and Irrigation” సబ్ కమిటికి చైర్మన్ గా మన హైదరాబాద్ లెజెండ్ ఇంజనీర్ నవాబ్…

ప్రతిభ, పరిశ్రమలకు అనుకూల వాతావరణం

– కండూ ఏఐ హెడ్‌క్వార్టర్స్‌ను ప్రారంభించిన కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10 : హైదరాబాద్‌లో ప్రముఖ సెమీకండక్టర్ సంస్థ కండూ ఏఐ ఏర్పాటు చేసిన ఇండియా చిప్ డిజైన్ హెడ్‌క్వార్టర్స్‌ను బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. కొండాపూర్‌లోని క్రిషే ఎమరాల్డ్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ నూతన కేంద్రం అడ్వాన్స్‌డ్ సెమీకండక్టర్…

కమీషన్ల కోసమే కాళేశ్వరం నిర్మాణం

– హరీష్ రావు అసమర్థుడని ఆనాడే గుర్తించిన కెసిఆర్ – హుజూర్ నగర్ లో మోడల్ కాలనీకి మంత్రి ఉత్తమ్ శంకుస్థాపన నల్లగొండ, ప్రజాతంత్ర, జూలై 10: కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి ప్రధాన కారణం కేవలం బీఆర్ఎస్ పార్టీయేనని మంత్రి ఉత్త మ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎక్కువ మొత్తం ఖర్చు పెడితే ఎక్కువ…

బస్సు ఎత్తుకెళ్లిన తాగుబోతు

– అదుపుతప్పి సిమెంట్ దిమ్మెను ఢీకొన్న బస్సు – జనగామలో వింత సంఘటన జనగామ, ప్రజాతంత్ర, జూలై 10: జన గామ జిల్లాలో మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన నిర్వాకం కలకలం రేపింది. జన గామ ఆర్టీసీ బస్టాండ్లో నిలిపి ఉంచిన అద్దె బస్సును ఎవరికి తెలియకుండా స్థా ర్ట్ చేసి తీసుకెళ్లాడు. సుమారు…

నాకు పార్టీ కన్నా తెలంగాణే ముఖ్యం

– కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు – ప్రాజెక్ట్ పునరుద్దరణపై కావాలనే ఆలస్యమన్న ఎంపీ ఈటల హైదరాబాద్,ప్రజాతంత్ర, జూలై 10: కాళే శ్వరం విషయంలో డ్రామాలు ఆడుతున్నార ని కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడు తూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్ చేయకుండా…

సకలం చెరువు శిఖలో ఫాతిమా కాలేజీ

– హైడ్రా ఎందుకు అక్కడికి వెళ్లడం లేదు – ఎంఐఎంకు కాంగ్రెస్‌ ఎం‌దుకు కొమ్ము కాస్తోంది – ‘ఎక్స్’ ‌వేదికగా బండి సంజయ్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 10: ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీకి చెందిన ఫాతిమా మహిళా కళాశాల.. సకలం చెరువు పరిధిలో ఉందని కేంద్రమంత్రి  బండి సంజయ్‌ ‌మరోసారి ఆరోపించారు. ఇది…

పూర్తి స్థాయిలో రుణ‌మాఫీ జ‌రిగిందా?

– క‌న్నెప‌ల్లినుంచి నీటిని లిఫ్ట్ చేయ‌క‌పోవ‌డం ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త‌ – హైద‌రాబాద్‌కు నీటి స‌మ‌స్య వ‌స్తే ఎట్లా ప‌రిష్క‌రిస్తారు? – సుందిళ్ల‌నుంచి ఎల్లంప‌ల్లికి నీరెందుకు త‌ర‌లించ‌రు? – మ‌ళ్లీ జ‌ల‌దోపిడీకి త‌లుపులు తెరిచారు – చంద్ర‌బాబుకు క‌ప్పం క‌డుతున్నారా? – ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగిన హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 10!: భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా…

ఖమ్మం గడ్డపై ‘సంక్షేమ’ జైత్రయాత్ర

– రైతు ఆశీర్వాద సభ సక్సెస్  – మధిర గడ్డపై సీఎం రేవంత్ తొలి అడుగు – అవినీతి రక్కసిపై కాంగ్రెస్ సమరశంఖం – బీఆర్ఎస్ పాలనఫై  నిప్పులు చెరిగిన సీఎం, డిప్యూటీ సీఎం – రైతు ఆశీర్వాద సభకు జననీరాజనం చింతకాని/ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 10 : ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కెపల్లి…