Day July 3, 2026

ఎవరు కౌన్‌ కిస్క… ప్రజలా..?. పాలకులా..?

  “ప్రతి తెలంగాణ పౌరుడికి  మీరు సమాధానం చెప్పాలి. మీరు మంత్రి అంటే ప్రజలకు జవాబుదారీ తనం ఉండాలి. ప్రజలు కట్టే పన్నుతో మీకు జీతాలు ఇస్తున్నారు. అలాంటి వాళ్ళను  కౌన్ కిస్కా అంటారా.?. ప్రతిపక్షంకే కాదు ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకు కౌన్ కిస్కా అనేంత అహంకారం పెరిగిందా.?ప్రజలకు సమాధానం చెప్పాలని చట్టంలో లేదంటారా..?…

మణిపూర్ రక్తపాతం – పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం

“మణిపూర్ లాంటి సున్నితమైన సరిహద్దు రాష్ట్రంలోకి అత్యాధునిక ఆయుధాలు, దారణమైన తుపాకులు ఎలా వస్తున్నాయి? సరిహద్దుల గుండా జరుగుతున్న ఆయుధాల అక్రమ రవాణాన్ని కేంద్రం ఎందుకు అడ్డుకోలేకపోతోంది? ఒక పక్కన అమాయక ప్రజలు, మహిళలు, చిన్న పిల్లలు నిత్యావసర వస్తువులు దొరకక, ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు వలసపోతుంటే, కేంద్రం కేవలం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందనేది…

‘ఎల్‌ నినో’ ప్ర‌భుత్వానికి ప‌ట్ట‌దా?

– ల‌క్ష్మీ బ్యారేజ్ నుంచి వృధాగా పోతున్న నీరు – మేడిగ‌డ్డ‌కు మ‌ర‌మ్మ‌తులు చేస్తే ఈ ప‌రిస్థితి వుండేది కాదు – రేవంత్ రెడ్డి ఇక‌నైనా మేలుకోవాలి – మాజీ ఎం.పి. వినోద్‌కుమార్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 3: కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఎల్ నినో ప్రభావంపై నిన్న ఓ సందేశం పంపింది..…

కానిస్టేబుల్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇవ్వాలి

– పోలీసు ఉద్యోగార్థుల డిమాండ్ల‌ను ప‌ట్టించుకోండి – రెండు ల‌క్ష‌ల ఉద్యోగాలిస్తామ‌ని ప్ర‌భుత్వం మాట త‌ప్పింది – వ‌యోప‌రిమితి పెంచాలి – ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బ‌హిరంగ‌ లేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 3:  పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఆశావహుల డిమాండ్లు, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం గురించి బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్…

సంస్కరణల ముసుగులో గుత్తాధిపత్యం?

– గురుకుల టెండర్లలో జీఓ -17 మర్మం – స్థానిక ఉపాధిపై ‘కేంద్రీకృత’ దెబ్బ – ‘టర్నోవర్’ రూల్స్ తో చిన్న వ్యాపారుల బహిష్కరణ – ‘ప్రైవేట్ ‘దిగ్గజాల’ చేతుల్లోకి స్టూడెంట్ల కిట్లు – సామాజిక న్యాయానికి గండి – లాటరీ పద్ధతిని తప్పుపట్టిన హైకోర్టు నిరుపేద విద్యార్థుల పాలిట సంజీవనిలా నిలిచిన గురుకుల వ్యవస్థ…

రేపు పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

– ప్రజా ప్రతినిధిగా తన ప్రస్థానం ప్రారంభించి 20ఏళ్లు – జెడ్పీటీసీగా రాజకీయ జన్మనిచ్చిన మిడ్జిల్‌లో కృతజ్ఞత సభ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3 : ప్రజా ప్రతినిధిగా తన ప్రస్థానం ప్రారంభించి 20ఏళ్లు పూర్తి అవుతున్న‌సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి శనివారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. తనకు జెడ్పీటీసీగా రాజకీయ జన్మనిచ్చిన మిడ్జిల్ గడ్డపై…

ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్న జూపల్లి

– సవాల్‌పై కట్టబుడి ఉన్నందునే వచ్చానని వెల్లడి – అబద్దాల లేఖలతో ప్రచారం చేస్తున్న హరీష్‌ ‌రావు – బిఆర్‌ఎస్‌ ‌నేతల తీరుపై మండిపడ్డ మంత్రి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 3: అప్పులపై సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు సిద్ధమని ప్రకటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు సాయంత్రిం ప్రెస్‌క్లబ్‌కు వచ్చారు. శుక్రవారం ఉదయం కేసీఆర్‌, ‌కేటీఆర్‌, ‌హరీశ్‌కు…

ఆధునికీకరణ కోసం డెయిరీలో ప్యాకింగ్ నిలుపుదల

– ప్యాకింగ్ ఆధునిక యంత్రాల కోసం రూ.5 కోట్లు అవసరం – తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ జనరల్ మేనేజర్  – ‘ప్ర‌జాతంత్ర’ కు స్పంద‌న‌ ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 3 : పాల శుద్ధీకరణ, ప్యాకింగ్ ఆధునిక యంత్రాల కోసం రూ.5 కోట్లు అవసరం ఉంది.. డెయిరీ భవనం కూడా శిథిలావస్థలో ఉంది.. వీటి ఆధునికీకరణకి…

రేపు అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం

– జూలై 4న 13 రాష్ట్రాల సమాహారంగా అమెరికా ఏర్పాటు వాషింగ్టన్‌,‌ జూలై 3: అగ్రరాజ్యం అమెరికా జూలై4న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటోంది. అమెరికాకు 1776లో స్వాతంత్య్రం లభించింది. మరి అంతకుముందు అది ఒకే దేశంగా ఉండేది కాదు!  బ్రిటిష్‌ ‌పాలనలోని 13 వలస రాజ్యాల సమాహారంగా ఉన్న ప్రాంతం తదుపరి ప్రత్యేక దేశంగా, అమెరికాగా…