Day July 3, 2026

జీవవైవిధ్య సంరక్షణకు ప్రాధాన్యం

– అటవీ సంపదను భవిష్యత్ తరాలకు అందించాలి – అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3 : రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలని అటవీ, దేవాదాయ…

పన్నుల వసూళ్లే పనితీరుకు కొలమానం కారాదు

– ఆదివాసీ, గిరిజన జీపీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలి – అన్‌టైడ్ గ్రాంట్లను కొనసాగించాలి – 16వ ఆర్థిక సంఘం వర్క్‌షాప్‌లో తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూలై 3 : పనితీరు ఆధారిత గ్రాంట్లు, సొంత రెవెన్యూ వంటి 16వ ఆర్థిక సంఘం ప్రతిపాదించిన నిబంధనల్లో ఆదివాసి, గిరిజన, షెడ్యూల్డ్ ప్రాంతాలు, వెనుకబడిన…

బీఆర్ఎస్ చేసిన అప్పుల‌పై దుష్ప్ర‌చారం త‌గ‌దు

– కాంగ్రెస్ చేసిన అప్పుల‌పై బ‌హిరంగ‌ లేఖ‌ – ఆధారాల‌ను మంత్రికి వాట్సాప్ ద్వారా పంపిన హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 3: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల గురించి మీ ముఖ్యమంత్రి, మీ సహచర మంత్రివర్గ సభ్యులు పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారు. మీ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆధారాలతో సహా ఎన్నిసార్లు వివరించినా…

అబద్ధాలతో బీఆర్‌ఎస్ విష‌ ప్రచారం

– కేసీఆర్ చేసిన అప్పులు రూ.8,21,651 కోట్లు – మేం చేసిన అప్పులు రూ.లక్షా 77 వేల కోట్లు – మీరు చేసిన అప్పులకు రూ.2,08,681 కోట్లు చెల్లించాం – నిజాలతో నిఖార్సుగా ప్రజల ముందుకొచ్చాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3 : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్‌ఎస్…

ఆస్టర్ క్వాలిటీ కేర్ కార్యకలాపాలు ప్రారంభం

– దేశ ఆరోగ్యరంగంలో కొత్త అధ్యాయం – మధ్య తరహా నగరాలకూ అత్యాధునిక వైద్యం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 3: ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్, క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ విలీనం పూర్తికావడంతో ఏర్పడిన ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్ జూలై 1 నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ విలీనంతో ఆస్టర్ డీఎం,…

రాష్ట్రంలో అద్దం లాంటి రోడ్ల నిర్మాణం

– నల్లగొండ-మహబూబ్ నగర్ రోడ్డు పనుల్లో వేగం పెంచాలి – 6న కరీంనగర్ హ్యామ్, సీఆరఎఫ్ రోడ్ల పనులకు శంకుస్థాపన – హైకోర్టు, ఉస్మా‘న’యా హాస్పిటల్స్‌ను 2027 ఆఖరుకు సిద్ధం చేయాల్సిందే. – టిమ్స్, నిమ్స్, వరంగల్ హాస్పిటల్స్ త్వరలో అందుబాటులోకి రావాలి – బాసర, భద్రాచలం ఆలయ పనుల పురోగతి, గోదావరి పుష్కర ఏర్పాట్లపై…