Day July 2, 2026

హ‌ఠాత్తుగా ర‌గులుతున్న రాష్ట్రంలో రాజ‌కీయ నెగ‌ళ్లు!!

రాష్ట్రంలో హఠాత్తుగా రాజకీయ వేడి పెరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు ప్రధాన కారణమ‌ని వేరే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప్రభుత్వ టెండర్లపై అవినీతి ఆరోపణలు, రాష్ట్ర అప్పులపై సవాళ్లు, ప్ర‌తిస‌వాళ్ల‌తో రాష్ట్రం ‘రాజ‌కీయ ఎల్‌నినో హీట్‌వేవ్‌’ తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే త‌క్ష‌ణ కార‌ణం మాత్రం గురుకులాల టెండ‌ర్లు,  సి-పాక్ స‌ర్వేలు, రాష్ట్ర…

ఎల్ నినో గండంతో ఖరీఫ్ ఢమాల్

కరువు నివారణకు  సంసిద్ధత  కరువు పత్రికలలో, టీవీ, ఇతర మాధ్యమాలలో  ప్రధాన వార్త   రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎల్ నినో ప్రభావం ఎక్కువగా  ఉంటుందని, ఇంకా  కొన్ని పత్రికలు ఈ వారంలో విస్తారంగా  వర్షాలు కురుస్తాయని వార్తలు రాస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలలో ముప్పై జిల్లాల్లో   ఇంతవరకు నేల తడవలేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.ఏరువాకకు ఎల్‌‌నినో…

అల్పాహారంతోపాటు మధ్యాహ్న భోజనం

– స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ఉపాధ్యాయులు, సిబ్బందికి కూడా – వీబీజీ పథకంపై సుప్రీం కోర్టుకు – టిమ్స్ లో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు – మూసీ ఫేజ్-1 అబివృద్ధి కోసం రూ.7,345 కోట్లు మంజూరు – మంత్రిమండలి నిర్ణయాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతోపాటు…

దేశ, హైదరాబాద్ రాష్ట్ర రాజకీయాల పై దృష్టి

 “మరో వంక ఆర్య సమాజ ఉద్యమం బలోపేతమై ముస్లిం ఆధిపత్య ధోరణిపై ఎదురు సవాళ్ళు విసరడం మొదలు పెట్టింది. మరో వైపు ‘మజ్లిస్ ‘ వేదిక మతోద్రేకాలను రెచ్చగొట్టసాగింది. దరిమిలా హిందువులకు ముస్లింలపైనా, ముస్లింలకు హిందువుల పైనా అనుమానాలకు, అపోహలకు, ఈర్ష్యాసూయలకు పునాదులేర్పడటం మొదలైంది.“ (నిన్నటి సంచిక తరువాయి ..పూర్వ ప్రధాని శ్రీ పీ వీ గారి 105  బాల్య…

తీసివేతే కూడిక

మెరుపు తీగెలు -బమ్మిడి జగదీశ్వరరావు “ఇంతకీ సినిమా యెలా వుందంటావ్? హిట్టా ఫట్టా?” “హిట్టా ఫట్టాతో యేమి సంబంధం? బాక్సాఫీస్ కలెక్షన్స్ బాగుంటే సరి!” “మంచి కథేనట కదా? హీరో బాగా కష్టపడ్డాడట కూడా?” “ఈ మధ్య సినిమాలన్నీ హీరో ఎలివేషన్ల కిందపడే చచ్చిపోతున్నాయి…” “హీరో ఎలివేషన్ సరే, హీరోయినుకు ఎలివేషన్స్ యేముంటాయి?” “బాడీ ఎగ్జిబిట్…

ఎడారి వసంతం -యండి. ఉస్మాన్ ఖాన్

నిశ్శబ్దపు నిప్పుల కొలిమిలో నిలువెల్లా దహిస్తున్న ఇసుక తివాచీపై ప్రాణం గుక్కపట్టుకుని ఎదురుచూస్తోంది ఒక్క చినుకు స్పర్శ కోసం, ఒకే ఒక్క ఆశ కోసం సూర్యుడు నిప్పులు చెరుగుతున్నా కాలం కన్నీళ్లు ఇంకిపోతున్నా కాలిపోయే నేల గుండెల్లోంచి పచ్చని తపన పలకరిస్తోంది ఇది కేవలం ఇసుక సముద్రం కాదు ఓటమితో పోరాడే జీవన సమరం కాలిపోయిన…

2వేల అదనపు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి

– సీఎంను కోరిన ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : ఏజెన్సీ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో అదనంగా రెండు వేల ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని ఆదివాసీ గిరిజన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఆదివాసి, గిరిజన…

ఉప్పరుల దుఃఖాన్ని కొలిచిన మెట్న -బోల యాదయ్య

శ్రమ ఎప్పుడు అజరామరంగ జీవిస్తుంది. శ్రమను ప్రేమించిన వాళ్ళు చరిత్రను తనవెంట తిప్పుకుంటూ ప్రపంచం ముందర తరాలవారధిగా నిలబడతారు. ఏండ్లనాటి జీవన స్థితిగతులు, సామాజిక వృత్తినైపుణ్యాలు అప్పుడప్పుడు అస్తిత్వశోధనలో భాగంగా బయటపడతాయి. అందులో భాగంగానే యువకవి మిత్రుడు, ఉప్పరి తిరుమలేష్ తన జాతి పుట్టుక పూర్వోత్తరాలు, జీవనవిధానంలో శ్రమైకజీవన సౌందర్యాన్ని ‘మెట్న’ దీర్ఘకావ్యంలో మనముందుంచాడు. ఇంతకుముందే చిరుమొగ్గలు,…

కాగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల నటన అద్బుతం

– అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఇస్తే ఇద్దరూ అర్హులే – కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి  హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలను చూసి జనం నవ్వుకుంటున్నారంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల తీరును ఎండగట్టారు.…