Day July 2, 2026

బోడుప్పల్‌లో భూపోరాటానికి దిగిన కవిత

– అడ్డుకుని అరెస్ట్ ‌చేసిన పోలీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 2: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితను బోడుప్పల్‌లో పోలీసులు అరెస్ట్ ‌చేశారు. గురువారం ఉప్పల్‌ ‌నియోజకవర్గ పరిధిలోని బోడుప్పల్‌లో భూ పోరాటానికి టీఆర్‌ఎస్‌ ‌సిద్ధమైంది. ఇందులో భాగంగా బోడుప్పల్‌ ‌చేరుకుని భూ పోరాటం చేస్తున్న కవితను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో టీఆర్‌ఎస్‌…

స్పీడ్‌ ‌పోస్ట్ ‌ద్వారా పార్సిళ్లలో గంజాయి

– స్మగ్లర్ల  కొత్త ఎత్తులు -హైదరాబాద్‌ ‌పోలీసుల ఆపరేషన్‌లో గుర్తింపు – వివరాలు వెల్లడించిన నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జన్నార్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 2: దేశవ్యాప్తంగా స్పీడ్‌ ‌పోస్ట్ ‌ద్వారా గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను అరెస్ట్ ‌చేశామని హైదరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌ ‌తెలిపారు. రైళ్లు, విమానాల ద్వారా వచ్చిన స్పీడ్‌ ‌పోస్ట్ ‌పార్సిళ్లకు…

సెల్ఫ్ గోల్ కొట్టిన‌ ప్ర‌భుత్వం

– మాట త‌ప్పిన జూప‌ల్లి రాజీనామా చేయాలి – గురుకుల టెండ‌ర్ల‌లో అవ‌క‌త‌వ‌క‌ల‌పై ఆధారాల‌తో మాట్లాడాం – ఫోన్ చేస్తే మంత్రులు స‌మాధానం చెప్ప‌లేదు – ఒక శాఖ‌పై మ‌రో శాఖ కోర్డుకు వెళ్లే దుస్థితి – మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 2: ‘ఈ ప్రభుత్వం సవాళ్లు విసిరి చివరకు తోక…

తొడ‌గొట్టి తోక‌ముడిచిన మంత్రులు

– మూడు గంట‌లు వేచి ఉన్నా అడ్ర‌స్‌ లేని జూప‌ల్లి – మేం గ‌న్ పార్కుకు వెళ్ల‌కుండా నాట‌కాలు ఆడారు – హ‌రీష్‌రావు, ఇత‌ర నేత‌ల్ని అరెస్టు చేయ‌డం సిగ్గుమాలిన చ‌ర్య‌ – ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశాలు పెట్టండి – ప్ర‌జ‌ల ప‌క్షాన ప్ర‌భుత్వాన్ని నిత్యం నిల‌దీస్తూనే ఉంటాం – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌…

ఖమ్మం విజయ పాల డెయిరీకి ఇడుపు కాయితం!

– లాభాల్లో న‌డుస్తున్న పాల ప్యాకింగ్ ప్లాంటును మూసేయాల్సిన అవ‌స‌ర‌మేంటి? – ప్రైవేటు డెయిరీల‌కు క‌ట్ట‌బెట్టే కుట్ర దాగుంద‌న్న అనుమానాలు ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 1 : ఇడుపు కాయితం.. ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. భర్త, భార్య విడిపోవడానికి  రాసుకునే అంగీకార పత్రమే ఇడుపు కాయితం. ఇప్పుడు…

సుప్రీం తీర్పుతో ఎన్నారైలకు ఊరట

– జన్మతః పిల్లల పౌరసత్వం కేసులో.. న్యూయార్క్, జూలై 2: విదేశీ వలసదారుల పిల్లల పౌరసత్వాన్ని పరిరక్షిస్తూ అమెరికా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై భారతీయ అమెరికన్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విదేశీయుల పిల్లలకు పౌరసత్వం నిరాకరించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. అక్రమ వలసదారులు, తాత్కాలిక వీసాలు…

నాలుగు కంపెనీలపై యూఎస్ నిషేధం ఎత్తివేత

వాషింగ్టన్, జూలై 2 : రష్యాకు రక్షణ సాంకేతికతను, యంత్ర పరికరాలను సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో గతంలో నాలుగు భారత కంపెనీలపై విధించిన ఆంక్షలను అమెరికా తాజాగా తొలగించింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఆరఆర్‌జీ ఇంజనీరింగ్ టెక్నాలజీస్, లోకేశ్ మెషీన్స్ సంస్థలు కూడా ఉన్నాయి. వీటితోపాటు అహ్మదాబాద్‌కు చెందిన గేలక్సీ బేరింగ్స్, దిల్లీకి చెందిన శౌర్య…

ఆ ఫీచర్‌ను ఇంకా అందుబాటులోకి తేలేదు

– యూజర్ నేమ్ ఉన్నా ఫోన్ నంబర్ తప్పనిసరి – కేంద్రం అభ్యంతరాలకు వాట్సాప్ సమాధానం న్యూఢిల్లీ, జూలై 2: వాట్సాప్‌లో ప్రవేశపెట్టబోతున్న యూజర్‌నేమ్ ఫీచర్‌తో నకిలీ గుర్తింపులు, డిజిటల్ అరెస్టు మోసాలు, ఆర్థిక మోసాలు పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఫీచర్‌ను ఇంకా అందుబాటులోకి…

బీఆర్‌ఎస్ గూండాగిరికి భయపడేది లేదు

– భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా కూడా దక్కదు – చర్చలకు మంత్రులు వస్తే పారిపోయింది వారే – రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : బీఆర్‌ఎస్ పార్టీ గూండాగిరికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడేది లేదని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి…