రాజధానిలో రాజకీయ వేడి

– చర్చలకు పిలిచారు అరెస్టు చేశారు – ఉదయం నుండి టెన్షన్ – అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్ళు, ప్రతిసవాళ్ళు, అరెస్టులు …

– చర్చలకు పిలిచారు అరెస్టు చేశారు – ఉదయం నుండి టెన్షన్ – అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్ళు, ప్రతిసవాళ్ళు, అరెస్టులు …

– ‘మార్వాడీ’ మాయాజాలమా? సామాజిక సింపతీతో దాగుడుమూతలా? – మంత్రుల ఎదురుదాడితో మరింత ముదిరిన గురుకుల టెండర్ల లొల్లి – అవినీతిపై విచారణ మరిచి వీధి పంచాయితీలెందుకు? – మంత్రుల తీరుపై సర్వత్రా విమర్శలు (మేకల ఎల్లయ్య, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) తెలంగాణ రాజకీయాల్లో గురుకుల విద్యా సంస్థల టెండర్ల వ్యవహారం ఒక…

– నాలుగు కమిషనరేట్లపై డీజీపీ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2: ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా నాలుగు కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ స్టేషన్ల పరిధుల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆయా కమిషనర్లను ఆదేశించారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన…

– వాటికి వడ్డీలు కట్టలేకపోతున్నాం – ఇంత జరుగుతన్నా ఆర్ ఎందుకు మాట్లాడరు – మండిపడ్డ మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2: బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత ప్రభుత్వం రూ.7.3 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు…

– ఇంకా నష్టాల్లోనే చమురు కంపెనీలు – కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ న్యూదిల్లీ, జూలై 2: పెంచినే పెట్రో ధరలను ఇప్పట్లో తగ్గించే ఉద్దేశ్యం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికీ పెద్ద మొత్తంలో నష్టాలు చవిచూస్తున్నా యని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి…
– క్వారీలో కార్మికులపై దొర్లిపడ్డ బండరాయి – ఏడుగురు కార్మికుల దుర్మరణం – ఘటనపై సీఎం శివకుమార్ దిగ్భ్రాంతి బెంగళూరు, జూలై 2: కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు దక్షిణ తాలూకాలోని మడ పట్టణంలో గురువారం భారీ బండరాయి కార్మికులపై పడటంతో ఏడుగురు కార్మికులు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ స్టోన్ క్రషర్…

– తొలి బృందానికి చందర్‌కోట్ వద్ద స్వాగతం శ్రీనగర్, జూలై 2 : హిమాలయాల్లో వెaసిన పవిత్ర అమర్‌నాథ్ హిమలింగ దర్శన యాత్ర ప్రారంభమైంది. క్షేత్ర దర్శనానికి బాల్తాల్ రూట్‌లో వెళ్తున్న భక్తుల తొలి బృందానికి జమÖ్మ`శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉన్న చందర్‌కోట్ వద్ద ఘన స్వాగతం లభించింది. రాంబన్ జిల్లా యంత్రాంగం, సివిల్ సొసైటీ…

– పోటీ నుంచి తప్ప్పుకున్న లారెన్స్ – నటి త్రిష పోటీ చేస్తారంటూ ప్రచారం చెన్నై, జూలై 2 : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష పేరు మరోసారి తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెడతారని ప్రచారం సాగుతోంది. తిరుచ్చి ఉప ఎన్నికలో అధికార పార్టీ తరఫున బరిలో నిలుస్తానే…

– శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20మంది మహిళల అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 20మంది మహిళా ప్రయాణికులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. మస్కట్‌కు వెళ్లేందుకు వచ్చిన వీరి వద్ద నకిలీ వీసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గురువారం 20మంది మహిళలు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. వీరంతా ఒమాన్ ఎయిర్‌లైన్స్ విమానంలో…