పాత అడ్మిట్ కార్డులు చెల్లవు

– వాట్సాప్ ద్వారా సమాచారం తెలుసుకునే వీలు – ‘నీట్’ విద్యార్థులకు ఎన్‌టీయే కీలక ప్రకటన న్యూదిల్లీ, జూన్ 19: ‘నీట్’ అడ్మిట్ కార్డులపై ఎన్‌టీఏ కీలక ప్రకటన చేసింది. కొత్త అడ్మిట్ కార్డులను ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న వారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. కొత్త అడ్మిట్ కార్డులను ఇంకా డౌన్‌లోడ్ చేసుకోని…






