Day June 19, 2026

చిట్టీల వ్యాపారం చేస్తున్న టీచర్ సస్పెన్షన్

హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 19 : భీమదేవరపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న గణితశాస్త్ర ఉపాధ్యాయుడు కలువల ఎల్లయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. అనేక సంవత్సరాలుగా చిట్టీల వ్యాపారం చేస్తూ చిట్టీ సభ్యులను మోసం చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపించిన జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.గిరిరాజ్ గౌడ్ ఎల్లయ్యను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు…

మెగా ఫుడ్ పార్క్ భూ కేటాయింపుల్లో దందాలు

– రూ.70 లక్షల భూమి రూ.21 లక్షలకే ధారాదత్తం – సింగరేణిలో మాయమైన 40 లక్షల టన్నుల బొగ్గు – కేంద్ర నిధులకు ఎసరు – కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం – భూ బాగోతం, బొగ్గు కుంభకోణాలపై శ్వేతపత్రం ఏది? – సీబీఐ విచారణకు బీజేపీ నేత సుధాక‌ర్‌రెడ్డి డిమాండ్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,…

మూసీ రివర్‌‌ఫ్రంట్‌కు కేంద్రం గ్రీన్‌ ‌సిగ్నల్‌

– అనుమతులిస్తూ రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ – రూ.533.42 కోట్ల విలువైన 83.81 ఎకరాల డిఫెన్స్ ‌భూమి అప్పగింత – సీఎం రేవంత్‌ ‌రెడ్డి హర్షం -కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌కు  కృతజ్ఞతలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర ,జూన్‌ 19: ‌రాష్ట్ర‌ ప్రభుత్వం తలపెట్టిన మూసీ రివర్‌‌ఫ్రంట్‌ అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. గాంధీ సరోవర్‌…

పాస్‌పోర్ట్ సేవ‌ల్లో తెలంగాణ పోలీసుకు గుర్తింపు

– ‘ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ ఫర్ స్టేట్ పోలీస్’ ప్ర‌దానం – విదేశాంగ మంత్రి జ‌యశంక‌ర్ చేతుల మీదుగా అవార్డు స్వీక‌రించిన‌ డీజీపీ ఆనంద్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 19: పాస్‌పోర్ట్ ధృవీకరణ ప్రక్రియలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందిస్తున్నందుకు తెలంగాణ పోలీసులకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతిష్ఠాత్మక…

సోలార్ రూఫ్ టాప్ టెండ‌ర్ల నిబంధ‌న‌లు మార్చాలి

-కేటీఆర్‌కు టీఎస్ ఈఏ ప్ర‌తినిధుల విజ్ఞ‌ప్తి  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 19:  రాష్ట్రంలోని సుమారు ప‌ది వేల‌ ప్రభుత్వ పాఠశాలల్లో 2 కిలోవాట్, 3 కిలోవాట్, 5 కిలోవాట్ రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటు కోసం ఇటీవల విడుదల చేసిన టెండర్‌లో కనీస వార్షిక టర్నోవర్ ₹150 కోట్లు ఉండాలి, అలాగే ఒకే సంవత్సరంలో 25…

వికాసం వైపు విద్యా వ్యవస్థ

– తరగతి గదుల్లోనే రాష్ట్ర భవిష్యత్తు – బడ్జెట్‌లో విద్య కోసం 8.5 శాతం కేటాయింపులు – రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం – స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని తాము సంపూర్ణంగా విశ్వసించామని, విధ్వంసమైన…

హామీలను విస్మరించిన కాంగ్రెస్‌

-‌ మాఫియా నాయకుడిగా రేవంత్‌ ‌వ్యవహార శైలి – కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పాలన సాగిస్తున్నారు – మల్కాజిగిరి కార్యకర్తల సమావేశంలో కెటిఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 19:‌రేవంత్‌ ‌రెడ్డి అబద్దాలు చెప్పి, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల‌ను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం…

కేంద్రం నిర్ణయం మేరకే కొంటే మీరెందుకు ?

– కాంగ్రెస్‌ది రైతు వ్యతిరేక, విశ్వాస ఘాతుక ప్రభుత్వం – రాహుల్‌ ‌జన్మదినం రోజే రైతు డిక్లరేషన్‌కు చెల్లుచీటీ – రైతులపై విషం కక్కిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి – రెండు బస్తాల యూరియాతో మిర్చి రైతులు ఏం కాను? – మీడియా సమావేశంలో ప్రభుత్వంపై హరీష్‌ ‌రావు విమర్శలు సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 19:…

రెండు కార్లు ఢీ : ముగ్గురి దుర్మరణం

– మృతుల్లో తండ్రీకొడుకులు – నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్ 19: నల్లగొండ జిల్లాలోని పెద్దవూర మండలం రామన్నగూడెం వద్ద శుక్ర వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రెండు కార్లు పరస్పరం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో…