Day June 18, 2026

ఇక తెలంగాణ డిజిటల్ కేబినెట్

– సీఎంకు, మంత్రులకు ట్యాబ్‌ల అందజేత హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : పేపర్ లెస్ గవర్నెన్స్‌లో భాగంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను పేపర్ లెస్‌గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన మంత్రుల ప్రత్యేక సమావేశంలో తెలంగాణ డిజిటల్ కేబినెట్ నిర్వహణకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా…

‘ఉపాధి హామీ’పై కుట్రలను విరమించుకోవాలి

– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి సీతక్క విమర్శించారు. సచివాలయంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర…

మానవ ఘర్షణలకి కళాత్మక రూపం

chamma Varaala Anandh

‘నేను పుట్టి పెరిగిన పల్లెబతుకు, ఉద్యోగరీత్యా ముప్పై ఎనిమిది సంవత్సరాలు కార్మికులతో బతుకు, ఆసక్తిరీత్యా ఆదివాసీ ప్రాంతాలతో అనుబంధం, ఆదివాసీ, వ్యవసాయిక, కార్మిక జీవితాలు, ఆ జీవితాల్లోని ఆరాట పోరాటాలు అన్నీ నా జీవితంలో భాగమయ్యాయి.’ అంటారు అల్లం రాజయ్య. ఇంకా సృజనాత్మక రంగమయిన కథగురించి చెబుతూ ‘కథలోని అంగాలైన శిల్పం, భాష, సన్నివేశాలు, వాతావరణం,…

పీవీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

– విద్యార్థులకు కేటీఆర్ ఉద్బోధ‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్బోధించారు. బేగంపేటలోని స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్‌ను గురువారం ఆయన సందర్శించి విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. అనంతరం తలసాని ట్రస్ట్…

23న ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ (ట్రైనీ) పోస్టులకు జాబ్‌మేళా

– 10 పోస్టుల భర్తీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఫోర్స్ 9 ఎగ్జిక్యూటివ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో  ఈ నెల 23న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ కార్యక్రమం…

22న ‘సర్‌’పై జర్నలిస్టులకు అవగాహన కార్యక్రమం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(‘సర్‌’) అంశంపై  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ అధికారులతో తెలంగాణ మీడియా అకాడమీ జర్నలిస్టుల కోసం ప్రత్యేక అవగాహన పరస్పర చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నెల 22వ తేదీ ఉదయం 11 గంటలకు మీడియా అకాడమీ ఆడిటోరియం, చాపెల్ రోడ్, నాంపల్లి,…

నాటి ఆలోచనకు ఆచరణే నేటి గుర్రంగూడ వనమహోత్సవం

– ‘ఎక్స్’లో సీఎం రేవంత్ పోస్టు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : గుర్రంగూడలో గురువారం ప్రారంభించే వనమహోత్సవానికి ఒక ప్రాధాన్యత ఉంది.. ఇది కేవలం మొక్కుబడి కార్యక్రమం కాదు.. ‘మొక్క’వోని పట్టుదలతో నిన్నటి విధ్వంస సంఘటనల జ్ఞాపకాల నుండి తీసుకున్న సంకల్పానికి ఫలితం అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ‘ఎక్స’లో పోస్టు చేశారు. చెరువుల కబ్జా,…

ఖమ్మం బాలికకు అండగా ప్రభుత్వం

– నిమ్స్‌లో బాధితురాలికి మంత్రి సీతక్క పరామర్శ – కుటుంబానికి రూ.5 లక్షల చెక్ అందజేసిన మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: ఖమ్మం జిల్లాలో లైంగిక దాడికి గురై హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలికకు వైద్యులు గురువారం శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి…

“కనీస వేతనాల” పట్టకం నుంచి మన జీవన దృశ్యం

“మొత్తం మీద సగటున నెలజీతం రు. 14,000 నుంచి రు. 20,000 వరకు మాత్రమే ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం తన ఔదార్యం చూపుకుంది. అంటే రోజుకు కనిష్ట స్థాయిలో రు. 538, గరిష్ట స్థాయిలో రు. 769 అన్నమాట. కుటుంబ సభ్యులలో మరొకరు కూడా వేడి నీళ్లకు చన్నీళ్లలా ఏదో ఒక చిరుద్యోగం, పని చేస్తున్నారనుకున్నా,…