ఫుడ్ పాయిజన్.. 19మందికి అస్వస్థత

– సిరిసిల్ల హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, జూH Ž17: సిరిసిల్ల పట్టణంలోని మండేపల్లి కేసీఆర్ నగర్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. 19 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు లోనవడంతో వారిని సిరిసిల్ల ప్రభుత్వ జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు…








