Day June 17, 2026

ఉస్మానియా డెంటల్‌ ‌కాలేజీలో ర్యాగింగ్‌ ‌!

– జూనియర్‌ ‌విద్యార్థులతో వెట్టి చేయించిన సీనియర్లు – 12మంది సీనియర్‌ ‌విద్యార్థుల సస్పెన్ష‌న్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 17 :‌ ‌నగరంలోని ఉస్మానియా డెంటల్‌ ‌కాలేజీలో ర్యాగింగ్‌ ఉదంతం కలకలం రేపింది. దీనిపై సుల్తాన్‌ ‌బజార్‌ ‌పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ర్యాగింగ్‌కు పాల్పడ్డ పలువురు విద్యార్థుల‌ను ఆరు నెలలపాటు…

టెలిగ్రామ్‌ ‌యాప్‌ ‌నిషేధం తెలివితక్కువ పని

-కేంద్రం తీరుపై మండిపడ్డ రాహుల్‌, ‌కేజ్రీవాల్‌ ‌న్యూదిల్లీ, జూన్‌ 17:‌ నీట్‌-‌యూజీ రీ-ఎగ్జామ్‌ ‌నేపథ్యంలో టెలిగ్రామ్‌ ‌యాప్‌ను తాత్కాలికంగా నిషేధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వివాదాన్ని రేకెత్తించింది. కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌సహా ప్రతిపక్ష నాయకులు ఈ చర్యను తీవ్రంగా విమర్శించారు. ’ఈ చర్య నిజంగా పేపర్‌…

పాత్రికేయ కుటుంబాలకు ప్రభుత్వం అండ

– 21మందికి సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన జర్నలిస్టుల సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన 21 మంది…

పేదలు సన్న బియ్యం తినాలి

– రైతులు ఆర్థికంగా ఎదగాలి – రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ సంకల్పం – లాభదాయక వ్యవసాయం వైపు తెలంగాణ అడుగులు – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 17: రైతాంగాన్ని అదుకునేందుకు ప్ర‌జాప్ర‌భుత్వం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. బుధ‌వారం  బాబాసాహెబ్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో…

సంక్షేమం లేదు.. అంతా సంక్షోభమే

– దండుపాళ్యం బ్యాచ్‌ ‌రాష్ట్రాన్ని దోచుకుంటోంది – జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి సున్నా – ‘సర్‌’పై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాల్సిందే – పాలేరు నియోజకవరన్గ బూత్‌ ‌కార్యకర్తల భేటీలో కేటీఆర్‌  ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 17: ‌రాష్ట్రంలో సంక్షేమం లేదు.. ఎక్కడ చూసినా కూల్చివేతలే అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు.…

బడ్జెటే ‌లేదు.. అంత స్కామ్‌ ‌సాధ్యమా?

– ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఆగ్రహం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 17: ‌గురుకుల పాఠశాలల టెండర్లలో రూ.2,000 కోట్ల భారీ కుంభకోణం జరిగిందంటూ బీఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నేత హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌ఘాటుగా స్పందించారు.…

రేప‌టినుంచి శుభ ముహూర్తాలు

– మోగనున్న పెళ్లి బాజాలు – పశ్చిమాసియా యుద్దంతో పెరిగిన ఖర్చులు హదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 17: ‌తెలుగు లోగిళ్లల్లో పెళ్లి బాజాల సందడి మొదలైంది. అధిక జ్యేష్ఠ మాసం వల్ల ఆగిపోయిన శుభకార్యాల హడావుడి ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. సోమ‌వారం నుంచి నిజ జ్యేష్ఠ మాసం ప్రవేశించడంతో పెళ్లిళ్ల హడావుడి షురూ అయ్యింది. 18 ‌నుంచి…

ఎల్‌నినో ప్రభావంతో మళ్లీ పెరిగిన ఉష్ణోగ్రతలు

– నైరుతి ప్రవేశించినా ప‌డ‌ని చినుకులు – మరో వారంపాటు ఇదే పరిస్థితి ఉంటుందన్న ఐఎండి న్యూదిల్లీ, జూన్‌ 17: ఎల్‌నినో ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగు తున్నాయి. తెలంగాణలో వచ్చే నాలుగు రోజులపాటు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నైరుతి…

కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్‌లో దారుణం

– న‌ర్సు ‌కాన్పు చేయడంతో తల్లీబిడ్డ మృతి భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూన్‌ 17: ‌జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో దారుణం జరిగింది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఓ నర్సు కాన్పు చేసింది. కానీ ప్రసవం అనంతరం తల్లీబిడ్డ మృతిచెందారు. గుండాల మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన గర్భిణి వనజ (20)కు పురిటినొప్పులు రావడంతో గుండాల ప్రభుత్వ…