Day June 16, 2026

ఉద్యమకారుల గుర్తింపునకు సంప్రదింపులు

– ఆన్‌లైన్, ఆఫ్ లైన్ ద్వారా సలహాలు. సూచనలు స్వీకరణ – ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేకే హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియలో భాగంగా ఈ నెల 23 నుండి అమరజ్యోతి కేంద్రంగా వివిధ వర్గాలతో సంప్రదింపులు నిర్వహించాలని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిర్ణయించింది. విద్యార్థి…

గాసిప్‌ల‌కూ ఒక హ‌ద్దుండాలి!

 “నిప్పు లేనిదే పొగ రాదు” అనే సామెత ఉన్నప్పటికీ, ప్రస్తుత డిజిటల్ యుగంలో “పొగ సృష్టించి, నిప్పు అంటుకునేలా చేయడం” ఒక పెద్ద వ్యాపారంగా, రాజకీయ వ్యూహంగా మారింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో  బీఆర్‌ఎస్ సీనియర్ నేత టి. హరీశ్ రావు లేదా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని  బిజెపి తమవైపు ఆకర్షిస్తోందని, వారికి ముఖ్యమంత్రి పదవి…

చిన్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అండ

– దశలవారీగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – 18న ‘చలో హైదరాబాద్’ వాయిదా : సివిల్ కాంట్రాక్టర్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : రాష్ట్రంలోని చిన్న సివిల్ కాంట్రాక్టర్ల సమస్యల పట్ల ప్రజా ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో స్పందిస్తోందని, వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా…

రేవంత్ పాల‌న‌లో అన్నీ స్కామ్‌లే!

– గురుకులాల్లో రూ. 2000 కోట్ల కుంభకోణం వాస్తవం – రైతుల‌కు బాకీ పడ్డ రూ. 19,000 కోట్లు విడుద‌ల చేయాలి –  రైతు డిస్క‌మ్ పేరుతో ఉచిత విద్యుత్‌కు ఉరి – ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు ఆగ‌మాగం – ‘స‌ర్’ ప్ర‌క్రియ‌లో ఓట్లు గ‌ల్లంతు కాకుండా చూడాలి – అల్గ‌నూరు బీఆర్ఎస్ స‌మావేశంలో…

జవహర్‌నగర్: కళ్లముందే జరుగుతున్న పర్యావరణ విపత్తు

“జవహర్‌నగర్ నేడు భారత నగరాలు ఎదుర్కొంటున్న ఒక పెద్ద సంక్షోభానికి ప్రతీకగా మారింది. బలహీన వర్గాలపై పర్యావరణ వ్యయాలను మోపే అభివృద్ధి నమూనాకు ఇది అద్దం పడుతోంది.శాస్త్రీయ ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. చట్టపరమైన బాధ్యతలు నిర్దిష్టంగా ఉన్నాయి. ప్రజల బాధలు నిరాకరించలేనివి.కమిటీలు, అధ్యయనాలు, హామీల సమయం ముగిసింది. జవహర్‌నగర్ డంప్‌యార్డ్‌ను మూసివేసి, శాస్త్రీయంగా పునరుద్ధరించి, ప్రభావిత…

సంఘ‌ర్ష‌ణ‌ల ఉచ్చులో ఇరాన్ ఫుట్‌బాల్!

“మేము అమెరికా, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న చర్చలను నిశితంగా గమనిస్తున్నాం. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి సంబంధించిన ఒప్పందానికి ఇరు పక్షాలు మునుపెన్నడూ లేనంత దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అయితే ఈ వివాదం ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు జ‌రుగుతున్న సమయంలోనే చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే ఈ పోటీ ఇరాన్ జట్టుకు ఇది చాలా కీలకమైనది.…

రుణం విడుదలలో జాప్యం చేయొద్దు

– మెట్రో ఫేజ్-2 విస్తరణకు అనుమతులు త్వరగా ఇప్పించాలి – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : మెట్రో ఫేజ్-2 విస్తరణకు అవసరమైన కేంద్రం అనుమతులతోపాటు ఐఆరఎఫ్‌సీ రుణ నిధుల విడుదల మరింత జాప్యం చేయవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని కోరారు. ఈ…

ఛత్తీస్ ఘడ్ అంగీకరించితేనే గోదావరి కావేరి అనుసంధానం?

“తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కన్నా ముందుగా బిఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు అప్పుడే పెద్ద ఆందోళనకు శ్రీకారం చుట్టారు. గోదావరి కావేరి అనుసంధానం వాస్తవంలో తెలంగాణకు తీవ్ర నష్టదాయక పథకమని పైగా తెలంగాణ భూభాగం నుండి కాకుండా ఆంధ్ర ప్రదేశ్ నుండి అనుసంధానం మొదలు పెడితే తెలంగాణ వాటా నీళ్లు ఆంధ్ర ప్రదేశ్ కు…

బీజేపీకి లబ్ది చేకూర్చేలా ‘సర్‌’ ‌ప్రక్రియ

– కేంద్రానికి తొత్తుగా మారిన ఎన్నికల సంఘం – బెంగాల్లో 92 లక్షల ఓట్ల తొలగింపే నిదర్శనం – బీఎల్ఏల‌ సమావేశంలో పీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌విమర్శలు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్‌ 16: ‌బీజేపీకి లాభం చేకూర్చేలా ‘సర్‌ ‌ప్రక్రియ సాగుతోందని పీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. మతతత్వ పార్టీలకు…