తెలంగాణలో ఒంటరి పోటీ వెనుక బీజేపీ అసలు వ్యూహం..!

“టీడీపీతో కలిసి చంద్రబాబు, లోకేశ్‌ను ఎవరిని ముందు పెట్టి రాజకీయాలు చేసిన నష్టం తప్పదని మోదీ షాలు భావిస్తున్నట్లుంది. చంద్రబాబు తాత్కాలిక మిత్రుడు జగన్ దీర్థకాలిక మిత్రుడన్న బీజేపీ వ్యూహమే తెలుగు రాష్ట్రాల్లో సెంటిమెంట్ రాజకీయాలకు కారణం.తెలంగాణలో జనసేన టీడీపీతో పాటు వైసీపీ వోటు బ్యాంక్ కూడా బీజేపీకి అవసరం కాబట్టి ఒంటరి పోటీ అనేది కాషాయ పార్టీ…
