Day June 6, 2026

మహిళా భవనాల పనుల పురోగతిని పరిశీలిస్తా

– రోజూ వీసీలతో పనుల సమీక్ష – అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6: గ్రామాల్లో నిర్మిస్తున్న మహిళా భవనాల నిర్మాణ పనుల పురోగతిని ప్రతి రోజూ తాను పరిశీలిస్తానని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. భవనాల నిర్మాణ పురోగతిపై…

క‌లెక్ట‌ర్ ఉత్త‌ర్వుల‌తో సొంతింటికి వృద్ధ దంప‌తులు

– కొడుకుల నిర్వాకంతో ఇబ్బందులు ప‌డ్డ త‌ల్లిదండ్రులు మిర్యాలగూడ, ప్రజాతంత్ర, జూన్‌ 6: ‌వృధ్ద తల్లిదండ్రులను దూరం పెట్టిన కొడుకులకు కలెక్టర్‌ ‌గట్టి బుద్ది చెప్పారు. వారి ఇంటిని వారికి స్వాధీనం చేయించారు. వివరాల్లోకి వెళితే..నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గల హౌసింగ్‌ ‌బోర్డ్ ‌కాలనీకి చెందిన ఇంజం చంద్రకళ భర్త రమణారెడ్డి(70) వయోవృద్ధులు. వీరికి…

తురక కాశల జీవితాల్లో వెలుగులు రావాలి

– ముస్లిం మైనార్టీల సంక్షేమంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం – తురక కాశలకు రూ.5 కోట్ల నిధుల కోసం అసెంబ్లీలో గళమెత్తుతా – అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర జూన్ 06:  తురక కాశల చేతులకు పగుళ్లు రావడం కాదు వారి జీవితాల్లో వెలుగులు రావాలి, కాంగ్రెస్ నాయకులు మాటల్లో…

ఆనంద్‌నగర్‌ ‌కాలనీలో లిఫ్ట్ ‌ప్రమాదం

– మహిళ మృతి, బాలుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 6:  ‌ఖైరతాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆనంద్‌ ‌నగర్‌ ‌కాలనీలో ఉన్న భావన అపార్ట్‌మెంట్స్‌లో లిప్ట్ ‌ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమెతో ఉన్న మనవడు గాయపడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి…

ఇసుక అక్రమ రవాణా నిరోధానికి చర్యలు

– అధికారులను ఆదేశించిన మంత్రి వివేక్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌6:  ‌రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి సీరియస్‌ అయ్యారు.అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు నిఘా వ్యవస్థ బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. లారీల కదలికలపై నిరంతరం పర్యవేక్షించాలని హుకుం జారీ చేశారు. ఇసుక ఆదాయం పెంపుపై టీజీఎండీసీ అధికారులతో మంత్రి వివేక్‌…

కోహెడ్ ఫ్రూట్ మార్కెట్ గుర్తింపు తెస్తుంది

– మ‌న ప్ర‌తి పంట‌ను పండించాలి – కందుకూరు టొమాటా కోసం సాస్ ఫ్యాక్ట‌రీ తెస్తాం – పండ్ల మార్కెట్‌ను అడ్డుకోవ‌డానికి కొంద‌రు దుష్ట‌య‌త్నాలు – కాలుష్యం నుంచి ర‌క్ష‌ణ‌కే ఫార్మా సిటీ ఏర్పాటు – కోహెడ్ స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి కోహెడ‌, ప్ర‌జాతంత్ర‌, జూన్‌ 6: రంగారెడ్డి జిల్లా రైతులు కష్టపడి హైదరాబాద్ ప్రజలకు…

9న మైనారిటీ యువత కోసం మెగా జాబ్ మేళా

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6: తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో జూన్ 9, 2026న నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళాను మైనారిటీస్ వెల్ఫేర్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, గవర్నమెంట్ రిలేషన్స్ శాఖ మంత్రి జనాబ్…

ప్ర‌పంచంలోనే అతిపెద్ద పార్టీగా ఎదిగిన బీజేపీ

– తెలంగాణ‌లో జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌ – రామ‌గుండం ఎరువుల క‌ర్మాగారాన్ని పున‌రుద్ధ‌రించింది కేంద్ర‌మే – కార్య‌క‌ర్త‌లు ప్ర‌జ‌ల్లోకి వెళ్లి కేంద్ర ప‌థ‌కాలు ప్ర‌చారం చేయాలి – దీన్‌ద‌యాళ్ ప్ర‌శిక్ష‌ణ శిబిరంలో రామ‌చంద్ర‌రావు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 6:  రాజకీయాల్లో, సమాజంలో, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న మార్పులను నిరంతరం అధ్యయనం చేస్తూ, కాలానుగుణంగా తనను తాను మలుచుకుంటూ…

అన్నామలై బాటలో సుమతి వెంకటేశ్‌

‌- బిజెపికి రాజీనామా చేసిన పార్టీ రాష్ట్రకార్యదర్శి చెన్నై, జూన్‌ 6:‌ తమిళనాడు భారతీయ జనతా పార్టీలో సంక్షోభం మరింత ముదురుతోంది. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కే.అన్నామలై, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్‌ ‌పార్టీని వీడిన కొన్ని రోజుల్లోనే మరో కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేష్‌…