Day June 6, 2026

పచ్చదనంతో పర్యావరణాన్ని కాపాడండి

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6 : భావితరాల భవిష్యత్తును, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని పచ్చదనాన్ని(గ్రీనరీ డెవలప్‌మెంట్) తప్పనిసరిగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా…

సామాన్య ప్రజల కోసమే పోరాడాను

– నాకు రాజకీయ కుటుంబ నేపథ్యం లేదు – ప్రజలకు సేవకుడినని భావిస్తున్నా – 15 నెలల్లో 67,760 ఉద్యోగాలు ఇచ్చాం – 25 వేల రైతు కుటుంబాలకు రూ.20,616 కోట్ల రుణ మాఫీ – కేంద్రం పట్టించుకోకున్నా అన్ని పంటలు కొనుగోళ్లు – హైదరాబాద్‌ను క్యూర్, ప్యూర్, రేర్‌గా విభజన-  – 12 వరుసల…

విశ్వవేదికపై సింగరేణి జెండా

– మైన్స్ రెస్క్యూ పోటీల్లో ప్రథమ బహుమతి – అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డు – జట్టును అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6 : అంతర్జాతీయ వేదికపై తెలంగాణ ఖ్యాతిని చాటిన సింగ¹kశీణి రెస్క్యూ జట్టును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం అభింనందించారు. హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే…

వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లాకు రిమాండ్‌

– గండిపేట భూకబ్జా కేసులో.. ‌- చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు హైదరాబాద్‌,‌ప్ర‌జాతంత్ర‌, జూన్‌ 6: ‌గండిపేట భూకబ్జా కేసులో అరెస్టైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ ‌విధించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

బంధువు అస్థికలు నిమ‌జ్జ‌నం చేసేందుకు వెళ్తుంటే..

– ఎదురెదురుగా ఢీకొన్న వాహ‌నాలు   – 8మంది ప్రయాణికుల దుర్మరణం చండీగఢ్‌,‌ జూన్‌ 6: ‌పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌-‌ఫాజిల్కా రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వాహ‌నాలు ఎదురెదురుగా ఢీకొని 8మంది ప్రాణాలు కోల్పోగా 15మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా ఇటీవల మృతిచెందిన తమ బంధువు అస్థికలను నీటిలో కలిపేందుకు వెళ్తుండగా ఈ…

తెలంగాణాపై ఆంధ్ర పెత్తనానికి తెగింపు

“తెలంగాణ అనే పదం 14వ శతాబ్దం నాటి తెల్లాపూర్ శాసనంలో స్పష్టంగా ఉన్నది. అక్బర్ నామా గ్రంథంలోనూ ఫజల్ రచనల్లో ఈ ప్రాంతాన్ని తెలంగాణ అనిపిలిచారు. కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం మధ్యాహ్నం ఉన్న ఈ భూభాగాన్ని త్రిలింగాణం అనగా,కాలక్రమంలో తెలంగాణగా మార్పు చెందింది. ఇలాంటి చారిత్రిక, సాహిత్య ఆధారాలు కోకొల్లలు. కాలగమనాన్ని ఏ మాత్రం పరిశీలించాలనే…

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు

– ఇరాన్‌ ‌డ్రోన్లను కూల్చిన అమెరికా సైన్యం -హొర్మూజ్‌ ‌జలసంధి వద్ద మళ్లీ ఉద్రిక్తతలు టెహ్రాన్‌,‌జూన్‌6:‌పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ ముసురుతున్నాయి. హోర్ముజ్‌ ‌జలసంధి లక్ష్యంగా ఇరాన్‌ ‌ప్రయోగించిన నాలుగు డ్రోన్లను అమెరికా సైన్యం కూల్చివేసింది. దీనికి ప్రతీకారంగా, ఇరాన్‌ ‌తీరప్రాంతంలోని నిఘా రాడార్‌ ‌కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులకు దిగింది. ఈ పరిణామం ఇరు…

సీజేపీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న స‌క్సెస్‌

– న్యూదిల్లీ జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న‌ -పెద్ద సంఖ్య‌లో పాల్గొన్న అనుయాయులు – శాంతియుతంగా ప్ర‌ద‌ర్శ‌న‌ – గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేసిన పోలీసులు – నిర‌స‌న‌కు నాయ‌క‌త్వం వ‌హించిన అభిజీత్ దిప్కే న్యూదిల్లీ, జూన్‌6: దిల్లీ జంతర్ మంతర్ వద్ద జెన్ జెడ్ గ్రూప్ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) శనివారం  నిర్వహించిన…