కుటుంబ బంధాల బలోపేతానికి ‘మీ సురక్ష’

– సీడీఈడబ్ల్యు, ఎఫ్‌సీసీల ఆధ్వర్యంలో నిర్వహణ – కుటుంబ వివాదాల పరిష్కారం లక్ష్యం – కౌన్సెలింగ్ సెంటర్ల జోక్యంతో ఒక్కటైన 150 జంటలు – ముఖ్య అతిథిగా పాల్గొన్న డీజీపీ ఆనంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6: మహిళల భద్రత, కుటుంబ సంక్షేమం, వైవాహిక బంధాల పరిరక్షణ లక్ష్యంగా మల్కాజిగిరి కమిషనరేట్ మహిళా భద్రత విభాగం…







