ముగ్గురు ఏఐడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామా
– టీవీకేలో చేరికకు గ్రీన్ సిగ్నల్ చెన్నై, మే 25: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చవిచూసిన అన్నాడీఎంకేకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సోమవారం రాజీనామా చేసి ఆ తర్వాత టీవీకే మంత్రి ఆదవ్ అర్జునను కలిశారు. మరగతం కుమారవేల్, జయకుమార్, సత్యభామ తమ రాజీనామా లేఖలను అసెంబ్లీ…







