ధాన్యం కొనుగోళ్లలో సర్కారు విఫలం

– బీజేపీ చీఫ్ రామచందర్‌రావు ధ్వజం పరిగి, ప్రజాతంత్ర, మే 25 : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు భారతీయ జనతా పార్టీ చేపట్టిన ‘రైతు గోస – బీజేపీ భరోసా’ యాత్ర సోమవారం వికారాబాద్ జిల్లా పరిగిలో కొనసాగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు…








