Day May 12, 2026

అన్నా డీఎంకేలో లుకలుకలు

– పళనిస్వామి నాయకత్వంపై తిరుగుబాటు – టీవీకేకు మద్దతు ప్రకటించిన షణ్ముగం వర్గం చెన్నై, మే 12: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకేలో లుకలుకలు బయటపడ్డాయి. పళనిస్వామి నాయకత్వంపై తిరుగుబాటు మొదలయ్యింది. తాజాగా ఆ పార్టీలోని సీవీ షణ్ముగం వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ సారధ్యంలోని తమిళగ వెట్రి కళగంకు…

‘నీట్‌’ పేపర్ లీకేజీకి కేంద్రానిదే బాధ్యత

– దీనిపైౖ సమగ్ర విచారణ చేపట్టాలి – ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : దేశవ్యాప్తంగా ‘నీట్‌’ రద్దు కావడంపై ఎంపీ చామల కిరణ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈనెల 3న జరిగిన పరీక్షను రద్దు చేశారన్నారు. పరీక్ష రద్దుకు నేషనల్ టెస్ట్ ఏజెన్సీ,…

ఎన్‌డీడీబీతో ‘నార్ముల్’ త్రైపాక్షిక ఒప్పందం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్ (నార్ముల్) నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు(ఎన్‌డీడీబీ)తో త్రైపాక్షిక ఒప్పందం కుదర్చుకుంది. 15 ఏళ్లపాటు డెయిరీని అభివృద్ధి చేసే బాధ్యతను ఎన్‌డీడీబీ తీసుకోనుంది. ఒప్పందంలో భాగంగా మొదట పాడి రైతుల బకాయిలను చెల్లించేందుకు రూ.10 కోట్లను చెల్లించనుంది.…

నర్సుల వృత్తిపరమైన అభివృద్ధికి నర్సింగ్ డైరెక్టరేట్

 – ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ – 1919 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అంద‌జేత‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : నర్సింగ్ అనేది వృత్తి కాదు.. మానవ సేవ చేసే గొప్ప అవకాశం. రోగులకు చికిత్స అందించడమే కాదు.. వారికి ధైర్యం, భరోసా, ఆశను కల్పించేది నర్సులే అని వైద్య, ఆరోగ్య…

కన్న పేగును క్షోభ పెడుతున్నారు

– నా కుటుంబానికి నిప్పంటించారు – ఆ నిప్పు వాళ్లనే దహించి వేయబోతోంది – తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు – తప్పు చేసినట్లు తేలితే శిక్ష అనుభవించాల్సిందే – కోర్టు నిర్ణయమే నాకు శిరోధార్యం – కరీంనగర్ హిందూ ఏక్తా యాత్రలో కేంద్ర మంత్రి బండి కరీంనగర్, ప్రజాతంత్ర, మే 12 :…

సభ్యత్వ నమోదు, ఇన్‌చార్జిల నియామకాలపై దృష్టి

– పార్టీ పునర్వ్యవస్థీకరణ, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై చర్చ – కీలక నేతల సమీకరణతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం – ప్రభుత్వ వైఫల్యాలపై పోరుకు కార్యాచరణ – ఎర్రవెల్లిలో కేసీఆర్ వ్యూహాత్మక సమావేశం సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 12: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి పెంచే దిశగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో…

డ్రాపవుట్లు – అభ్యసనా సంక్షోభం

“దేశ వ్యాప్తంగా  కేవలం 5.4 శాతం పాఠశాలలే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నిరంతర విద్యా ప్రయాణాన్ని అందిస్తున్నాయి.రాజస్థాన్ మినహా  దేశం లో అన్నీ రాష్ట్రాలు జాతీయ సగటు కంటే తక్కువే ఉన్నాయి. వెస్ట్ బెంగాల్,,బీహార్,,ఉత్తర ప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాలు అత్యయంత వెనుక బడి ఉన్నాయి.  తెలంగాణ లో ఇటు వంటి పాఠశాలలు కేవలం 974  (2.25…

మౌనం వీడుదాం.. బాసటగా నిలుద్దాం

– ‘స్టాండ్ విత్ హర్’పై ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారుసిన్హా హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : మహిళలపై వేధింపులు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం కూడా నేరమేనని, ఆ నిశ్శబ్దాన్ని వీడి బాసటగా నిలవడమే అసలైన పౌర బాధ్యత అని మహిళా భద్రతా విభాగం డీజీ చారు సిన్హా పేర్కొన్నారు. ఈమేరకు పురుషులను సామాజిక…

రైతులను గాలికి వదిలేసిన ప్రభుత్వం

– ధాన్యం కొనుగోళ్లలో ఘోర వైఫల్యం – 40 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో రైతుల పడిగాపులు – లారీల, సంచుల సమస్యలతో అవస్థలు – రైస్ మిల్లులు ధాన్యం దించుకోవడం లేదు – దిల్లీ చుట్టూ తిరగడం మానేసి రైతుల కష్టాలు చూడాలి – సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు సిద్దిపేట, ప్రజాతంత్ర,…