Day May 12, 2026

తమిళనాడు స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్

– డిప్యూటీ స్పీకర్‌గా రవిశంకర్ ఎన్నిక చెన్నై, మే 12: తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా టీవీకే ఎమ్మెల్యే జేసీడీ ప్రభాకర్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీవీకేకు చెందిన మరో ఎమ్మెల్యే రవిశంకర్ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు ప్రోటెం స్పీకర్ ఎంవీ కరప్పయ్య తెలిపారు.…

బైకును ఢీకొని బోల్తాపడ్డ కర్నాటక ఆర్టీసీ బస్సు

– బీదర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం – ఐదుగురి మృతి.. వారిలో ఇద్దరు సంగారెడ్డి వాసులు సంగారెడ్డి, ప్రజాతంత్ర, మే 12 : కర్ణాటకలోని బీదర్ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న బైక్‌ను కర్ణాటక రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో…

గుడి, బ‌డి, బ‌స్టాండుల వద్ద వైన్ షాపుల ఎత్తివేత

– తమిళ సీఎం విజయ్ సంచలన నిర్ణయం – రెండు వారాల్లోగా మూసేయాలంటూ ఆదేశాలు – విజయ్ సోషల్ మీడియాకు పెరుగుతున్న ఆదరణ చెన్నై, మే 12: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు, దేవాలయాలు, బస్తాండులకు 500 మీటర్ల దూరంలో ఉన్న 717 వైన్ షాపులన్నింటినీ మూసివేస్తూ…

హైకోర్టును ఆశ్రయించిన భగీరథ్

– 14న విచారించనున్న వెకేషన్ బెంచ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే1 2: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో వెకేషన్ బెంచ్‌లో పిటిషన్ వేశారు.…

పేపర్ లీక్.. ‘నీట్’ రద్దు

– ఎన్‌టిఏ నిర్ణయం – సీబీఐ విచారణకు ఆదేశించినట్లు వెల్లడి న్యూదిల్లీ, మే 12: పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో జాతీయ అర్హత పరీక్ష ‘నీట్’ యూజీ-2026 రద్దు అయింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం రాజస్థాన్‌లో లీక్ అయినట్లు వచ్చిన వార్తలు పెనుదుమారం రేపాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈనెల 3న జరిగిన నీట్…

2న ఆదిలాబాద్‌లో 2వ విడత ఇందిరమ్మ ఇండ్లు

– క్యూర్ పరిధిలో 5 నుంచి 8 కి.మీ పరిధిలోనే.. – నియోజకవర్గం యూనిట్‌గా స్థలాల గుర్తింపు – డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపుపై స్పెషల్ డ్రైవ్ – నెలాఖరులోగా నగరంలో స్ధలాలు కలిగిన వారికి ఇళ్ల పత్రాలు – ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల సమీక్షలో మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే…

జైలు మ్యూజియం ఏర్పాటు చరిత్రాత్మక ఘట్టం

– గవర్నర్ శివప్రతాప్ శుక్లా – చంచల్‌గూడలో జైలు మ్యూజియం, ఫీల్ ది జైల్ ఎక్స్‌పీరియన్స్ ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12: తెలంగాణ జైలు మ్యూజియం స్థాపన రాష్ట్ర కారాగార పరిపాలన చరిత్రలో ఒక చరిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. హైదరాబాద్ చంచల్‌గూడలో జైలు మ్యూజియం, ప్రత్యేకమైన ఫీల్ ది…

యుద్ధప్రాతిపదికన పెండింగ్ పనులు పూర్తి చేయాలి

– సనత్‌నగర్ టిమ్స్‌లో ట్రయల్ రన్‌ పరిశీలించిన మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : సనత్‌నగర్ టిమ్స్‌ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మంగళవారం పరిశీలించి పెండింగ్ పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆరఅండ్‌బి, ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. హాస్పిటల్‌లోని ఎ, బీ, సీ బ్లాకులన్నీ కలియతిరిగారు. ఓపీ రిజిస్ట్రేషన్, ఐపీ…

మిషన్ మోడ్‌లో ధాన్యం సేకరణ జరగాలి

– కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు – రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలి – కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి – కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : మిషన్ మోడ్‌లో పనిచేసి రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను…