Day May 12, 2026

టీవీకే ఎమ్మెల్యేకు మద్రాస్ హైకోర్టు షాక్

– ఒక్క ఓటుతో గెలిచిన సేతుపతి వోటింగ్‌కు దూరం – విశ్వాస పరీక్షలో ఓటేయవద్దని హైకోర్టు ఆదేశం చెన్నై, మే 12: తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ శాసనసభలో తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్న వేళ ఒక టీవీకే ఎమ్మెల్యేకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. ఈ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో నెగ్గిన ఆ ఎమ్మెల్యే…

ఇద్దరు డ్రైవర్ల సజీవ దహనం

తిరుమలాయపాలెం/ఖమ్మం, ప్రజాతంత్ర, మే 12: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేకల తండా శివారులో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏకలవ్య నర్సరీ సమీపంలో వరంగల్ -ఖమ్మం ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక లారీ ఆలుగడ్డ లోడుతో వస్తుండగా మరో లారీ బొగ్గు…

తమిళనాట బ్యానర్లు, ప్లెక్సీలపై బ్యాన్

– అభిమానులకు సీఎం విజయ్ ఆదేశం చెన్నై, మే 12: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) శ్రేణులకు ఆ పార్టీ అధిష్ఠానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పార్టీని స్థాపించామని తెలిపిన టీవీకే ప్రజలు ఇబ్బంది పడే పనులకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ…

బండి కుమారుడిని తప్పించే యత్నం

– ‘సిట్‌’ విచారణ పేరుతో కాలయాపన – మాజీ మంత్రి వేముల విమర్శలు నిజామాబాద్, ప్రజాతంత్ర, మే 12 : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం…

మోదీ ఉపయోగించే విమానం అమ్మేయాలి

– అప్పుడే ఖర్చులు తగ్గించుకోవడం సాధ్యం – స్వామి అవిముక్తేశ్వరానంద సంచలన వ్యాఖ్యలు లక్నో, మే 12: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ చేసిన పొదుపు సూచనలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని, బంగారం కొనుగోళ్లను ఏడాదిపాటు ఆపాలని,…

“రియల్ హీరో “

తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైందనే సంకేతాన్ని టీవీకే అధినేత, కొత్త ముఖ్యమంత్రి విజయ్ తన తొలి నిర్ణయంతోనే ఇచ్చారు. పార్టీ స్థాపించి కేవలం రెండున్నర సంవత్సరాల వ్యవధి లోనే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వొచ్చిన విజయ్, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం…

మహిళా వారోత్సవాలను విజయవంతం చేయాలి

– మహిళల సాధికారతను ప్రతిబింబించేలా కార్యక్రమాలు – మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 నుంచి 31 వ తేదీ వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించేలా సమగ్ర కార్యాచరణ…

పోక్సో కేసులో కుల ప్రసక్తి ఉండదు

– చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది – పొన్నం వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: పీసీసీ చీఫ్ మహేశ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12: మంత్రి పొన్నం ప్రభాకర్ వాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసు వ్యవహారంలో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఆయన…

దుర్దశేనా ఇంకా?

“యం యస్ ఆచార్య 1981 నాటి ఎడిటోరియల్ “దుర్దశేనా ఇంకా?” అనేది ఒక కాలపు ఆందోళన మాత్రమే కాదు. అది ఒక రాజకీయ-సామాజిక మానసిక స్థితి ప్రతిబింబం. 46 సంవత్సరాల తరువాత, 2026లో అదే ప్రశ్నను మళ్లీ అడగడం చాలా అవసరం. అయితే నేరుగా చెప్పాలంటే, అదే దుర్దశ కొనసాగుతుందా? పూర్తిగా కాదు. కానీ సమస్యలు మారి, కొత్త రూపాల్లో కొనసాగుతున్నాయి.” యం యస్…