Day April 28, 2026

డీజీపీ శివధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28,: రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) బి.శివధర్ రెడ్డి 60వ జన్మదిన వేడుకలు పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగాయి. డీజీపీ జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో భాగంగా ‘అరైవ్ అలైవ’ ముఖచిత్రంతో ప్రత్యేకంగా రూపొందించిన కేకును డీజీపీ కట్ చేశారు.…

దండకారణ్యంలో కొత్త వ్యూహాలు

– ‘గిరిదర్శక్ గైడ్’పై అనుమానాలు – దండకారణ్యంలో ‘సల్వాజుడుం 2.0’ – కార్పొరేట్ శక్తుల కోసమే ‘ఆపరేషన్ కగార్’ – అరణ్య రోదనగా ఆదివాసీల పోరాటాలు?                                          …

కన్నతండ్రే కాలయముడయ్యాడు

– ఇద్దరు చిన్నారులకు ఉరివేసి తండ్రి ఆత్మహత్య – మద్యం మత్తులో ఘాతుకం – అమ్మాపురం గ్రామంలో విషాదం] తొర్రూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : నాన్న వెంట వెళ్తే రక్షణ ఉంటుందన్న ఆ చిన్నారుల నమ్మకమే వారి పాలిట శాపమైంది. చాక్లెట్లు కొనిస్తాడన్న తండ్రి మాటలు నమ్మి హుషారుగా బైక్ ఎక్కిన ఆ పసి…

రైతాంగాన్ని దగా చేస్తున్న కాంగ్రెస్

– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ – కాంగ్రెస్ మోసాన్ని గుర్తు చేస్తూ వరంగల్‌లో 6న సభ – కేటీఆర్‌ను ఆహ్వానించిన ఉమ్మడి వరంగల్ నేతలు వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరిట నాలుగేళ్ల కిందట అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా…

ఓటమి వచ్చినప్పుడు ఆగిపోవద్దు

– అదే విజయానికి కొత్త ప్రారంభం ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రెస్టీజ్ గా తీసుకొని మానసిక ఆందోళ నలకు గురవుతున్నారు. తల్లిదండ్రులు విద్యార్థులూ ఆలోచించండి. తమ పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని ఆశించేది తల్లిదండ్రులే..! బుడిబుడి అడుగుల నుంచి కంటికి రెప్పలా చూసుకుంటూ పిల్లవాడి బంగారు భవిష్యత్తుకు బాటలు సుగమం చేసేది తల్లిదండ్రులే..! పిల్లలకు…

ప్రజాఉద్యమాల పాటలఊట బెల్లిలలిత

“కాలికి గజ్జె కట్టి, గొంగడి భుజాన వేసుకొని, గ్రామ గ్రామాన తిరుగుతూ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తూ ఆట-పాటలతో ఊర్రూతలూగించిన తెలంగాణ కళా సమితి రాష్ట్ర కో-కన్వీనర్ బెల్లి లలిత. తెలంగాణ పాటలు పాడొద్దని, ప్రచారం చెయ్యొద్దని పలుమార్లు బెదిరించినా అదరక బెదరక ముందడుగేసిన చైతన్య దీప్తి బెల్లి లలిత. అదే సమయంలో ఆంధ్ర పెత్తందారుల…

బీజేపీ అధికార దాహం

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఒక పండుగ వంటివని చెబుతుంటారు. కానీ, ఆ పండుగ వెనుక ఉండే రాజకీయ క్రీడలో సామాన్యుడి భద్రత, వోటు హక్కు, మరియు వాగ్దానాల విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ప్రస్తుత దేశ రాజకీయాల్లో అటు మణిపూర్ రగులుతున్నా, ఇటు బెంగాల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర పాలక వర్గం నిమగ్నమై ఉండటం చూస్తుంటే..…

ఫ్యూచర్ కోసమే సిటీ నిర్మాణం

– ప్రపంచ దేశాలకు దీటుగా నగర ప్రణాళిక – 60 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ – ఓఆర్ఆర్ పెద్ద అసెట్ కానుంది – అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్ – మెట్రో విస్తరణతో అద్భుత కనెక్టివిటీ – గ్రామాల ప్రజలు సిటీలో భాగం కావాలి – సిటీ కోసం ప్రజాప్రతినిధులు కృషి చేయాలి – మూడు…

డీజీపీగా సీవీ ఆనంద్

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూపీఎస్సీ ఎంపానెల్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన డీజీపీగా ప్రమోషన్ పొందారు.…