సామాజిక వేత్తలతో రాహూల్‌ గాంధీ భేటీ

హైదరబాద్‌, ప్రజాతంత్ర,నవంబర్‌ 26: తెలంగాణ సామాజికవేత్తలతో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత  రాహుల్‌ గాంధీ సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, యువత ఆశయాలను నెరవేర్చడానికి కావలసిన సూచనలు, సలహాల గురించి సమావేశంలో చర్చించారు.ఈ కార్యక్రమంలో శ్రీమతి దీప దాస్‌ మున్షీ ,  జస్టిస్‌ చంద్ర కుమార్‌ ,  డాపప గోపీనాథ్‌ , ఆకునూరి మురళి , సొహర బేగం,  ప్రో. హరగోపాల్‌ ,  రామచంద్ర మూర్తి , శ్రీనివాస్‌ ,  మోహన్‌ గురు స్వామి ,  ప్రో. వెంకట్‌ నారాయణ, ప్రో. సాంట సింహ ,  ప్రో. కోదండ రామ్‌ ,  సందేశ్‌ సింగల్కర్‌  మరియు  విఠల్‌  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page