ఎంత చెప్పిన గాని
ఎంత విన్నను గాని
వోటు అమ్ము కుంటాడు
చేటు తెచ్చు కుంటాడు
ఒక్కరోజు ఆనందం
ఐదేండ్ల వరకు గోవిందగోవిందా…
శక్తి మంతమైన వోటు
యుక్తిగా వేయాలి కదా వోటు
పని చేసే వారికి కదా వోటు
మోసాలకు వేషాలకు వేయాలి ఆడ్డు కట్ట…
ఈరోజే మొదలు
ఈరోజే అదను
మార్పు విత్తు విత్తవోయి
ప్రగతి బాట పట్టవోయి
-రేడియమ్
9291527757