Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telugu News Headlines Breaking News Now

నెత్తిమీద లక్షల అప్పు ..! అన్నదాత ఆగమాగం ..

దేశంలో 50 శాతం వ్యవసాయ కుటుంబాలు రుణగ్రస్తులే వ్యవసాయ రంగంలో రుణగ్రహీతల సంఖ్య ఐదేళ్ళలో 58 శాతం పెరిగిందిః ఎన్‌ ఎస్‌ ఓ ‌సర్వే ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌బ్యూరో : దేశంలో కుటుంబాల రుణాలు పెరిగిపోతున్నాయి. 2012-13 ప్రాంతంలో కుటుంబానికి 47…

దేశంలో పెరుగుతూ, తెలంగాణలో తగ్గుతున్న కొరోనా..!

ఆందోళన కలిగిస్తున్న థర్డ్ ‌వేవ్‌ .. ఆం‌దోళనలో తల్లితండ్రులు దేశంలో కొరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతుండగా. తెలంగాణలో మాత్రం తగ్గుముఖం చూపిస్తున్నది. అయినా నిర్భయంగా ఉండే పరిస్థితి మాత్రం కనిపించడంలేదు. నిత్యం వేల సంఖ్యలో…

నదిజలాల వాటాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో 10 జిల్లాల తెలంగాణ ప్రాంతానికి నీళ్ల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని భావించి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి నీళ్ల సమస్య ఒక ప్రధాన భూమిక పోషించిన విషయం…

నగదీకరణ పధకం.. ప్రయివేటుకు ధారాదత్తం..

ఈ ‌కాంట్రాక్టులను దక్కించుకున్న బడా సంస్ధలు పెట్టుబడులు కోసం బ్యాంకులను రుణాల కోసం ఆశ్రయించడం తప్పదు.బ్యాంకులలో ప్రజల చేసిన పొదుపులను ఋణాలుగా తీసుకుంటారు. అంటే ప్రజల డబ్బుతోనే ప్రజల సంపదను, వనరుల్ని ప్రవేటు వ్యక్తులు హస్తగతం చేసుకుంటున్నారు…

కెసిఆర్‌ను సాగనంపే దిశగా బిజెపి పాదయాత్రలు

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను సాగనంపే లక్ష్యంగానే భారతీయ జనతాపార్టీ రాష్ట్రంలో పాదయాత్రల పాలసీని చేపట్టినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఒకదశ పాదయాత్ర చేపట్టగా మరికొందరు ఆ దిశగా పయనించేందుకు కేంద్ర నాయకత్వం ఆనుమతి…

ప్రసాద్‌, ‌స్వదేశ్‌ ‌దర్శన్‌ ‌స్కీమ్‌ ‌కింద.. తెలంగాణకు 305 కోట్లు మంజూరు చేశాం

రాష్ట్రంలో 17,483 కిచెన్‌ ‌కమ్‌ ‌స్టోర్స్ ‌నిర్మాణం తెలంగాణ సర్కార్‌ ‌నుంచి ఈఎస్‌ఐ ‌హాస్పిటల్‌ ‌కోసం ఎలాంటి ప్రతిపాదనలేదు పార్టమెంటులో రాష్ట్ర మంత్రుల ప్రశ్నలకు కేంద్రం సమాధానం జల విద్యుత్‌ ఉత్పాదనపై కేఆర్‌ఎం‌బీ ఆదేశాలను…

వ్యవస్థ.. అవస్థ శాంతిభద్రతల రక్షకులు

అసలు వాళ్ళే నట  భక్షకులు ఇప్పుడు సుప్రీంకోర్టు నోట వినిపించింది ఈ మాట ఠాణాల్లో హక్కుల ఉల్లంఘనలు కస్టడీలో హింస, అత్యాచారాలు ప్రముఖుల పట్ల థర్డ్ ‌డిగ్రీ ప్రయోగాలు పోలీసులంటేనే జనాల్లో భయం భయం మీ కోసమే మేమనేది లేదు అభయం ఎప్పుడు మారనో…

రావణుడూ ధృత రాష్ట్రుడూ ఒకటే

మనకు తెలియని భారతం... రామాయణ భారతాల్లో కనిపించే నీతి శ్లోకం విదురుడు మహోన్నత రాజోద్యోగి అంటే చక్రవర్తి ధృతరాష్ట్రుడికి ప్రధానమంత్రి. ఇప్పుడు ప్రధాన మంత్రి సర్వాధికారి. ఆ కాలంలో చక్రవర్తికి సలహా ఇవ్వడానికి పరిమితమైన పదవి అది. మంత్రాంగం…

బండి సంజయ్‌ ‌పాదయాత్ర.. తెలంగాణలో బిజెపి అధికారానికి మలుపు

"టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో ఉన్న 100 మంది ఎమ్‌ఎల్‌ఏ ‌లలో దాదాపు 75 మంది ఎంఎల్‌ఏ ‌లు భూ అక్రమాలు,భూకబ్జాలు చేస్తున్నారంటే టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేస్తున్న అవినీతికి నిదర్శనం తప్ప మరోటి కాదు, గ్రానైటు క్వారీల విషయంలో మొదటి నుండి చట్టబద్ధంగానే పని…

ముమ్మరంగా పోలవరం పనులు

కాఫర్‌ ‌డ్యాం డయా ఫ్రమ్‌వాల్‌ ‌నిర్మాణానికి శ్రీకారం ఏలూరు,అగస్టు9: పశ్చిమగోదావరి జిల్లా  పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతు న్నాయి. పోలవరం దిగువ కాఫర్‌ ‌డ్యాం డయా ఫ్రమ్‌వాల్‌ ‌నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మేఘా ఇంజనీరింగ్‌…