సుద్దులులాగే ఉండాలి ప్రచారం
హద్దులు దాటకపోతే ఆనందం
కత్తులూ నెత్తురూ పూర్తి నిషిద్దం
లేదంటే ప్రజాస్వామ్య హననం
చేసిన బాసకి కట్టుబడ్డం నిబద్ధం
జనశ్రేయస్సుకే వేయాలి అందలం
కాదంటే సాగేది కేవల ప్రహసనం
ఎప్పటికి కాదిది ఆమోదయోగ్యం
– వి.రమేష్ బాబు
సుద్దులులాగే ఉండాలి ప్రచారం
హద్దులు దాటకపోతే ఆనందం
కత్తులూ నెత్తురూ పూర్తి నిషిద్దం
లేదంటే ప్రజాస్వామ్య హననం
చేసిన బాసకి కట్టుబడ్డం నిబద్ధం
జనశ్రేయస్సుకే వేయాలి అందలం
కాదంటే సాగేది కేవల ప్రహసనం
ఎప్పటికి కాదిది ఆమోదయోగ్యం
– వి.రమేష్ బాబు
You cannot copy content of this page