Tag Telugu Poetry

అభ్యదయ సాహిత్యోద్యమ విస్తృతికి లక్ష్మీనారాయణ కృషి

Laxmi narayana

  హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 15 : అనేక దశాబ్దాలుగా అభ్యదయ సాహిత్యోద్యమ విస్తృతికి పెనుగొండ లక్ష్మీనారాయణ (Laxmi narayana) ఇతోధిక కృషి చేస్తున్నరని ప్రముఖ అభ్యుదయ రచయిత, తెలుగు యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ అన్నారు. శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రముఖ అభ్యుదయ కవి, రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ…

‌స్త్రీ శక్తి

మహిళలను దేవత రూపంలో పూజించే సంస్కృతి మనది స్త్రీ కన్నెరజేస్తే కాళికల భగ భగ మండే ఆది పరాశక్తిలా దర్శనమిస్తుంది….. యుద్ధ సమయంలో స్త్రీయే కదా అని చులకనగా చూస్తే శత్రువుల గుండెలో పరుగులు పెట్టించిన ఘనత చరిత్ర తెలుపుతుంది….. స్వాతంత్య్ర స్వగ్రామంలో జాన్సీ లక్ష్మి భాయ్‌ ‌మొదలు సామాజికకోద్యమాలు చాకలి ఐల్లమ్మ వరకు చరిత్ర…

రెక్కలు తెగిన పక్షి

రెక్కలు తెగిన పక్షిలా వంట గదిలో బంధీయై.. ఒంటికి తగిలిన గాయాలను భూదేవిలా ఓర్పుతో భరిస్తూ.. నివురు గప్పిన నిప్పులా బాధనంతా మనసులో దాచుకొని.. వంట గది కిటికీలోంచి ప్రపంచాన్ని చూస్తూ.. జీవితాన్ని సాగిస్తున్న ఓ నారీ మణులరా.. నెత్తిన బోలెను పెట్టుకొని ఇటుక పెల్లల్ని మోస్తూ.. భుజాన జోలెను కట్టుకొని చంకలో పసి పిల్లల్ని…

నదిలా ఆమె నడుస్తూనే ఉంటుంది

shobha special article

‘మై జాన్తీ హు’ నేను స్వాప్నికురాలిని అంటుంది రెహానా. జీవిత అనుభవ సారాన్ని కవిత్వానికి అన్వయం చేసుకోవడం ఎప్పటి నుంచో పరంపరే అయినా ప్రతీ కవి అను భవం వేర్వేరుగా ఉంటాయి. సీనియర్‌ ‌జర్న లిస్ట్ ‌గా ఎన్నో సాహసోపేతమైన ప్రయాణాలు చేసి సంక్షుభిత ప్రాంతాల నుంచి లైవ్‌ ‌కవరేజ్‌ ‌లు, ప్రత్యేక కథనాలు అందించిన…

స్వేచ్ఛ..

పక్షుల వలె రెక్కలోచ్చి ఎగిరి పోతున్నననే భావనలో.. నింగికి ఎగిసిన జండాను చూసి ముచ్చట పడుతున్నమన్న సంబరం లో.. గూగుల్‌ ‌తో విశ్వమంతా చుట్టొస్తున్నమన్న ఆనందం లో.. ఆధునిక పోకడలతో కురుగ్రామమైన ఈ ప్రపంచాన్ని మితిమిరిన అహంకారం తో మాయ దర్పణం లో మనిషి తనను తాను చూసుకొంటూ మాయల పకీరుల రూపంతరం చెందుతూ.. ఈ…

పాకులాట రాజకీయం

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం కోసం పోరాటాలు అధికారంలోకి రాగానే పదవుల కోసం ఆరాటాలు పదవులు రాగానే ఉన్నత పదవుల కోసం పాకులాటలు ఆ పదవులు రాగానే వాటిని కాపాడుకోవడానికి కుట్రలు ఎన్ని పన్నాలో కుయుక్తులు ఎన్ని వేయాలో ఎత్తుకు పైఎత్తులు వేసే జిత్తులమారి నక్క ఆలోచనలు ఎన్ని చేయాలో క్షణానికొక రంగులు మార్చే ఊసరవెల్లిలా పదవుల…

దాహార్తి!

రాజకుటీర సింహాసన కిరీటాల వలయం ఈ ప్రపంచం, ఈ విభజనల ప్రపంచమే మనిషికి శత్రువు. నిత్యం మూఢాచార మూలుగులతో, సంపదల పెంపులతో వెంపర్లాడునీ లోకం. ఇచ్చోటనే శరీరాలు గాయపడ్డాయి, ఆత్మలు దాహార్తి మయమయ్యాయి. కళ్లల్లో కల్లోలం రేగి, గుండెల్లో దిగులు పుట్టుకొచ్చింది. అస్తిత్వం ఓ ఆటవస్తువయింది. మృతుల్నే ఆరాధించే ఈ లోకంలో, జీవితానికి విలువ లేదు.…

మౌన విజయం

గతిని మతిని మార్చు గరిమ పాటవములు జీవి బుద్ధిజీవి చేవచాలు ఓడి గెలుపు కొరకు వాడు మౌని యగును జనులు తోడు నిలువ జయం కలుగు… శాంతి వినయం విశ్వమానవాళికి లాభశుభములు జీవ ఫలములు – రేడియమ్‌ 9291527757

మనసు

బడి ముఖమే తెలియని గొప్ప విద్యావేత్త. దేశ సంచారం చేయని ప్రపంచ జ్ఞాని దేహం కనిపించని గొప్ప సౌందర్యం. అపరిమిత వేగంతో ప్రయాణించే అద్భుతనౌక ఎంతటి మనిషినైనా బానిసగా మార్చుకుని ఏ కాలాన్ని నైనా ఘాటుగా పాలించే నియంత. కఠినంగా మాట్లాడి మెత్తగా పాటిస్తూ మెత్తగా మాట్లాడి కఠినంగా వ్యవహరిస్తూ ఎంత లోతుగా తవ్వి తోడినా…