Tag revanth reddy

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25లక్షలు విరాళం అందజేసిన ఫిల్మ్ ‌నగర్‌ ‌కల్చరర్‌ ‌సెంటర్‌ (ఎఫ్‌ఎన్‌సీసీ)..

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25లక్షలు విరాళం అందజేసిన ఫిల్మ్ ‌నగర్‌ ‌కల్చరర్‌ ‌సెంటర్‌ (ఎఫ్‌ఎన్‌సీసీ).. జూబ్లీహిల్స్ ‌నివాసంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డిని కలిసి చెక్‌ అం‌దజేసిన ఎఫ్‌ఎన్‌సీసీ ప్రెసిడెంట్‌ ‌ఘట్టమనేని ఆదిశేషగిరి రావు.

కాంగ్రెస్‌ అప్పు‌లను బిఆర్‌ఎస్‌ ‌ఖాతాలో వేశారు

కాంగ్రెస్‌ ‌దుష్ప్రచారం చేస్తోంది మండిపడ్డ సిద్ధ్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు మెదక్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17: ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తీసుకున్న అప్పును తెలివిగా బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ ఖాతాలో వేశారని రేవంత్‌రెడ్డి సర్కారుపై మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మెదక్‌లో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోయిందంటూ సీఎం రేవంత్‌, ‌కాంగ్రెస్‌ ‌చేస్తున్న…

రామయ్య నడయాడిన నేల…

పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత మాస్టర్‌ ‌ప్లాన్‌తో రామాలయం అభివృద్ధి అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  సమీక్ష వరదలకు నష్టపోయిన పంటలకు, ఇండ్లకు నష్టం అంచనాకు ఆదేశం భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24 : ‌దక్షిణ భారతదేశంలోనే పేరు గాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి కొలువై ఉన్న భద్రాచలంకు వొచ్చే భక్తులకు గోదావరి…

జిల్లాకో మెడికల్‌ ‌కాలేజీ….కెసిఆర్‌ ‌కల సాకారం

mla harish rao

వైద్య విద్య కోసం కెసిఆర్‌ ‌ప్రత్యేక కృషి మౌలిక వసతులు, బోధన సిబ్బంది కొరత లేకుండా చూదాలి మరో 4 మెడికల్‌ ‌కాలేజీలకు కేంద్రం అనుమతులపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హర్షం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌రాష్ట్రంలో మరో 4 మెడికల్‌ ‌కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడం సంతోషించదగ్గ…

కాస్మెటిక్‌ ‌కాదు.. కాంక్రీట్‌ ‌పోలీసింగ్‌ అవసరం

డ్రగ్స్‌పై ఉక్కు పాదం…నేరాలకు పాల్పడుతున్న బానిసలు పోలీసులను చూస్తే డ్రగ్స్ ‌రహిత తెలంగాణగా మారుతుందని నమ్మకం సైనిక్‌ ‌స్కూల్‌ ‌తరహాలో హైదరాబాద్‌, ‌వరంగల్‌లలో పోలీస్‌ ‌స్కూళ్లు రెండేళ్లలో హైదరాబాద్‌లో పోలీసుల పిల్లలకు అందుబాటులోకి హైడ్రాపై కొందరు ఇష్టారీతి వ్యాఖ్యలు వరదలతో పేదల జీవితాలు అతలాకుతలం చెరబట్టిన చెరువులను విడిపిస్తున్నాం పోలీసుల పాసింగ్‌ ఔట్‌ ‌పరేడ్‌లో సిఎం…

గాల్లో దీపంలా తెలంగాణ విద్యా వ్యవస్థ

విమర్శిస్తూ ఎక్స్‌లో పోస్ట్ ‌చేసిన మాజీ మంత్రి కెటిఆర్‌ ‌హిమాచల్‌లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం గంజాయి సాగు నిర్ణయం సిగ్గుచేటని కెటిఆర్‌ ‌విమర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 :  ‌కాంగ్రెస్‌ ‌పాలనలో విద్యావ్యవస్థ గాల్లో దీపంలా మారిందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. సార్లు లేని బడులు, లెక్చరర్లు లేని కాలేజీలు, చివరకు చాక్‌పీసులు-డస్టర్లులేని…

కెసిఆర్‌ అవినీతిపై కాంగ్రెస్‌ ‌మౌనం

బిజెపి అధికారంలో ఉంటే అంకుశం దింపేది కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌వ్యాఖ్య విదేశాల్లో మన ఈసీపై విమర్శలా..అంటూ రాహుల్‌ ‌గాంధీపై మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అవినీతి విషయంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటుందని సిఎం రేవంత్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌తీవ్ర…

మార్చికల్లా 4వేల మెగావాట్ల ఉత్పత్తి

భూ నిర్వాసితులకు తక్షణ పరిహారం ప్లాంట్‌ వరకు నాలుగులేన్ల రహదారి నిర్మాణం యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ పనులప మంత్రుల సవిూక్ష నల్లగొండ,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌11:  యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్టు కోసం భూమి కోల్పోయిన వారిని మనం గౌరవించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.  మహోన్నత ఆశయం కోసం వారు భూమిని త్యాగం చేశారు. ప్రాజెక్టు ప్రారంభమయ్యేలా…

అత్యవసరం అయితే తప్ప రోడ్ల పైకి రావొద్దు..ప్రజలకు విజ్ఞప్తి

  మంత్రులు,అధికారులు అప్రమత్తం..! *అత్యవసరం అయితే తప్ప రోడ్ల పైకి రావొద్దు..ప్రజలకు విజ్ఞప్తి *వర్షాలపై సీఏం రేవంత్ రెడ్డి అలెర్ట్ *రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం అత్యవసర సమీక్ష* సీనియర్ మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులతో ఆదివారం ఫోన్లో రివ్యూ చేసి ముఖ్యమంత్రి రేవంత్…