జిల్లాకో మెడికల్ కాలేజీ….కెసిఆర్ కల సాకారం

వైద్య విద్య కోసం కెసిఆర్ ప్రత్యేక కృషి మౌలిక వసతులు, బోధన సిబ్బంది కొరత లేకుండా చూదాలి మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతులపై మాజీ మంత్రి హరీష్ రావు హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : రాష్ట్రంలో మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడం సంతోషించదగ్గ…