కెసిఆర్ అవినీతిపై కాంగ్రెస్ మౌనం
బిజెపి అధికారంలో ఉంటే అంకుశం దింపేది కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్య విదేశాల్లో మన ఈసీపై విమర్శలా..అంటూ రాహుల్ గాంధీపై మండిపాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అవినీతి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటుందని సిఎం రేవంత్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర…