సీపీఅర్ఓ గా అయోధ్యా రెడ్డి

జర్నలిస్ట్,న్యాయవాది, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు బోరెడ్డి అయోధ్యా రెడ్డి ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారిగా (సీపీఆర్ఓ) నియమిస్తూ ప్రధాకార్యదర్శి శ్రీమతి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేసారు.

జర్నలిస్ట్,న్యాయవాది, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు బోరెడ్డి అయోధ్యా రెడ్డి ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారిగా (సీపీఆర్ఓ) నియమిస్తూ ప్రధాకార్యదర్శి శ్రీమతి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేసారు.

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గా రేపు ..గురువారం మధ్యాహ్నం 1.28 ని.లకు ఎల్ బీ స్టేడియం లో ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి బుధవారం దిల్లీ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే , ఏఐసిసి చైర్ పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ ,ఇతర అగ్రనాయకులు రాహుల్ గాంధీ ,ప్రియాంక గాంధీ…

సిఎల్‌పి నేతగా రేవంత్ పేరు ఖరారు చేసిన కాంగ్రెస్ 7న సిఎంగా రేవంత్ ప్రమాణస్వీకారం విూడియా సమావేశంలో ప్రకటించిన కెసి వేణుగోపాల్ ఉదయం నుంచి సిఎం పదవిపై వరుస భేటీలు..చర్చలు ఖర్గే, వేణుగోపాల్‌లతోతో డికె శివకుమార్ భేటీ కెసి వేణుగోపాల్‌లో ఉత్తమ్, భట్టిల చర్చ హైకమాండ్ పిలుపుతో హుటాహుటిన దిల్లీికి రేవంత్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో…

* కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోపిడి * కాళేశ్వరం కట్టిన మూడేళ్లలో మేడిగడ్డ కుంగింది.. * అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పించి అమలు చేస్తాం.. * కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి * కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 26 :…

గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలలో కెసిఆర్‌కు పోటీగా ఈటల, రేవంత్‌లు సిరిసిల్లలో గెలుపోటములను శాసించనున్న పద్మశాలీల వోట్లు సిద్ధిపేట పైనా విపక్షాల గురి రసవత్తరంగా అసెంబ్లీ ఎన్నికలు మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: నవంబర్ 10 : గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల తంతు రసవత్తరంగా సాగుతోంది. గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా ఎవరు…
బీసీ సీఎం అంటన్న బీజేపీ ముందు గుజరాత్‌లో బీసీని సీఎం చేయాలి ‘ధరణి’ స్థానంలో ఎవరికీ నష్టం జరుగకుండా మరింత మంచి పోర్టల్ కాంగ్రెస్ వొస్తే కరెంట్ ఉండదని దుష్ప్రచారం డిసెంబర్ తొమ్మిదిన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖానాపూర్, ఆదిలాబాద్, రాజేంద్ర నగర్ నియోజకవర్గాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి ప్రజాతంత్ర నెట్‌వర్క్,…

నేను, సంపత్ నామినేషన్ వేయం ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ ది..24 గంటల కరెంట్ అని కేసీఆర్ చెబుతుండు…నేను సూటిగాసవాల్ విసురుతున్నా.. ఈ నడిగడ్డలో ఏ సబ్ స్టేషన్ కైనా వెళదాం.నిజంగా 24 గంటల కరెంటు వస్తుందని నిరూపిస్తే నేను, సంపత్ నామినేషన్…

ఎట్టికైనా, మట్టికైనా మనోడో కావాలె దొంగ రేవంత్‌రెడ్డిని నమ్మితే ఇక అంతే తెలంగాణ ప్రజల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉండే ఆర్తి రాహుల్‌కో, మోదీకో ఉండదని, ఎట్టికైనా, మట్టికైనా మనోడే కావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో జిట్టా బాలకృష్ణారెడ్డి, మామిళ్ల రాజేందర్ బీఆర్‌ఎస్ పార్టీలో…

ఇంత బలుపు ఎందుకు తెలంగాణ ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏమిటి..? పెద్దపల్లి విజయభేరి బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పెద్దపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : రాహుల్ గాంధీ ఎవరూ అని అడుగుతున్న సన్నాసి కేటీఆర్ ఆ కుటుంబ త్యాగం ఏమిటో తెలుసుకోవాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి…
You cannot copy content of this page