స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా…!

స్నేహం దేవుడిచ్చిన వరం. ‘స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా..’ అన్నగీతం స్నేహం ప్రాముఖ్యతను చాటుతుంది. భారతదేశంలో రామాయణం మహాభారత కాలం నుండి స్నేహం ప్రాధాన్యత.. స్నేహం ప్రభావం సమాజంపై ఉన్నట్లు చారిత్రిక ఆధారాలున్నాయి. స్నేహితులుగా ఉండి ఎంతో మంది తమ వారి కోసం ప్రాణాలు సైతం సమర్పించిన ఆధారాలు ఉన్నాయి స్నేహం అనగానే కృష్ణుడు,…