మొదటి ఉద్యోగం ఆమెకే..: రేవంత్ హామీ

నాంపల్లి కి చెందిన దివ్యాంగురాలు (మరుగుజ్జు ) రజినీ కి అమ్మాయికి రేవంత్ హామీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నాంపల్లి కి చెందిన దివ్యాంగురాలు (మరుగుజ్జు ) రజినీ కి అమ్మాయికి తొలి ఉద్యోగం ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.పీజీ పూర్తి చేసిన ఉద్యోగం రాలేదు.. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం…

