2023 ‘ చెప్పుకోదగ్గ మనిషి ‘ రేవంత్ రెడ్డి
నూతన సంవత్సరంలో తెలంగాణకు కొత్త కాంతులు ప్రత్యర్థిని పడగొట్టి విజయకేతనం ఎగరేసిన రేవంత్ రాజకీయ అపర చాణుక్యుడిగా పేరు పొందిన మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఎన్నికల్లో ఎదుర్కుని, తన రాజకీయ చతురత, సరికొత్త వ్యూహాలతో పార్టీని అధికారలోకి తీసుకొచ్చారు. అయితే ఆయన రాజకీయ ప్రస్థానంలో అనేక సవాళ్లను ఎదుర్కున్నారు రేవంత్ రెడ్డి.…