Tag kcr

కేసీఆర్‌ రుణం తీర్చుకోవాలంటే…

 రాష్ట్రంలోనే భారీ మెజారిటీతో గెలిపించాలి : మంత్రి హరీష్‌రావు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే కొత్త చరిత్ర సృష్టిస్తారనీ, వొచ్చే అసెంబ్లీ ఎన్నికలో గజ్వేల్‌లో సిఎం కేసీఆర్‌, రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ సాధించడం పక్కా అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గ బిఆర్‌ఎస్‌ శ్రేణుల విస్తృత స్థాయి…

కేసీఆర్‌ ‌హయాంలో దివాలా దిశగా సింగరేణి

కార్మికుల సమస్యలు పరిష్కారంలో తాత్సారం ఎందుకు కేంద్రం తెచ్చిన గనుల ప్రైవేటీకరణ బిల్లుకు ఎంపీగా కవిత మద్దతు డిసెంబర్‌ 9‌న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడుతుంది కార్మికుల ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది భూపాల్‌ ‌పల్లి ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి రేవంత్‌ ‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పలువురు బిఆర్‌ఎస్‌ ‌నేతలు  ‌తెలంగాణ ప్రజలంతా ఒక్కటై…

పొన్నాల ఇంటికి మంత్రి కెటిఆర్‌

సిఎం కెసిఆర్‌ సూచన మేరకు బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానం నేడు సిఎం కెసిఆర్‌ను కలిసిన అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం రాష్ట్ర అసెంబ్లీకి ఇంకో నెలన్నరకు ఎన్నికలు జరుగనున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ఆ దిశగా శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్‌…

నేడు హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభ కు గులాబీ దళపతి కేసీఆర్

  అందరి దృష్టి హుస్నాబాద్ వైపు  సభకు భారీ ఏర్పాట్లు ..సర్వం సిద్దం  ఎన్నికల శంఖారావం పూరించనున్న కేసీఆర్  గులాబీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల శంఖారావానికి హుస్నాబాద్ వేదికైంది. సి ఎం కేసీఆర్ ఆదివారం హుస్నాబాద్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిచనున్నారు. తొలి ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. సి…

మరపురాని, మరచిపోలేని మజిలీలు …

కేసీఆర్ అరెస్టుకు నిరసనగా ఉద్యోగులందరం పదిరోజులపాటు  పెన్ డౌన్ ప్రకటించాం. జేఏసీ నిర్మాణం కేసీఆర్ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే.  రాజకీయ పార్టీలకు అతీతంగా అప్పుడు బీజేపీ, సీపీఐ, టి.ఆర్.ఎస్ పార్టీలు కలసిసొచ్చాయి. రాష్ట్ర సాధనకు వెళ్లేలా చేసింది. తెలంగాణ ఉద్యమంలో సిద్ధిపేట గర్జన అనేది. ఒక మలుపు. రెండవది పెన్ డౌన్.  ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఆ…

గిరిజన యూనివర్శిటీ ఆలస్యానికి కారణం కేసీఆర్‌

బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీపై ప్రధాని మోదీ ఏనాడు హామీ ఇవ్వలేదు.. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ.కిషన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అసమర్థత, నిర్లక్ష్యం కారణంగా తెలంగాణకు గత పదేళ్లుగా అన్యాయం జరుగుతోందని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి అన్నారు.గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన…

కాంగ్రెస్ పార్టీ కి వోటెయ్యండి ..!..: సీడబ్ల్యుసీ పిలుపు

  తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విజ్ఞప్తి 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ ప్రజల పోరాటం ఫలించింది. నిధులు, నీళ్ళు, నియమాలు – వనరులు, నీరు, అందరికీ ఉపాధితో తమ భవిష్యత్తును తామే నిర్దేశించుకునే బంగారు తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో భారత జాతీయ కాంగ్రెస్…

తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు

కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9కు ‘‘చెన్నమనేని రాజేశ్వర్‌ ‌రావు’’ పేరు నేడు శత జయంతి సందర్భంగా ఆయన కృషిని స్మరించుకున్న సీఎం కేసీఅర్‌   ‌ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ సీనియర్‌ ‌రాజకీయవేత్త, దివంగత చెన్నమనేని రాజేశ్వర్‌ ‌రావు  శత జయంతి సందర్భంగా (ఆగస్టు 31), వారు చేసిన సామాజిక సేవను గుర్తిస్తూ… సిరిసిల్ల…

రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్ ఖరారు

    ‘‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల’’ను జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజులపాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో…

You cannot copy content of this page