Tag kcr

రాష్రానికి వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయాలు

పోరాడాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిలదీసేందుకు పార్లమెంటే సరైన వేదిక పార్లమెంట్‌ ‌సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టిఆర్‌ఎస్‌ ఎం‌పిలకు సిఎం కెసిఆర్‌ ‌దిశానిర్దేశం రాష్ట్రాన్ని అణచివేయాలని చూస్తుందని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 16 : తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని తీవ్రంగా…

భద్రాచలంకు హెలికాప్టర్‌, అదనపు రక్షణ సామాగ్రి తరలించండి

సిఎస్‌కు సిఎం కేసీఆర్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాల్చి భద్రాచలం వద్ద గోదావరి 70 అడుగులు దాటి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వరదలకు జలమయం అవుతున్న లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. రక్షణ చర్యలు…

ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని   కేసీఆర్ రాజకీయం…!

*తెలంగాణలో నిజాం కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు *ప్రజల అవేదన అర్దం చేసుకుని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ *మహిళను సీఐ అత్యాచారం చేసిన కేసును తప్పుదోవ పట్టించే కుట్ర *పుస్తకావిష్కరణ సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం చేసినా అని కేసీఆర్ ప్రజలను మోసం చేసిండని టీపిసీసీ అధ్యక్షులు రేవంత్…

దేశం నాశనమవుతున్నా చలనం లేని మోడీ

కెసిఆర్‌ ‌మద్దతు మనో ధైర్యం ఇచ్చింది కెసిఆర్‌, ‌టిఆర్‌ఎస్‌లతో ప్రజాస్వామ్యం బలోపేతం గెలిస్తే రాష్ట్రపతిని అవుతా..ఓడితే ప్రజాస్వామ్యం కోసం పోరాడుతా దేశానికి కెసిఆర్‌ ‌లాంటి నాయకులు కావాలి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ ‌సిన్హా వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : దేశం నాశనమవుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కళ్లప్పగించి చూస్తున్నారని ప్రతిపక్షాల రాష్ట్రపతి…

సిఎం కేసీఆర్‌…‌ ప్రాణహిత పుష్కరాలపై ఎందుకింత నిర్లక్ష్యం..?

మీ కంటే వాళ్లే నయం: విజయశాంతి మండిపాటు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై బిజెపి జాతీయ నాయకురాలు, మాజీ ఎంపి ఎం.విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ తనదైనశైలిలో మండిపడ్డారు. గురువారం ఆమె సోషల్‌ ‌మీడియాలో ఓ పోస్టు చేస్తూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరుగనున్న ప్రాణహిత పుష్కరాలపై సిఎం కేసీఆర్‌ ‌సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనీ, ఎంతో ఘనంగా…