Take a fresh look at your lifestyle.
Browsing Tag

kcr

దళితబంధు పథకం కాదు.. ఓ ఉద్యమం

ప్రతి దళితుడిని బలోపతేం చేసేలా కార్యక్రమం పరస్పర విశ్వాసంతోనే విజయం సాధ్యం మనుషులు కక్షలు, విద్వేషాలు విడనాడాలి ప్రగతిభవన్‌లో హుజారాబాద్‌ ‌దళితులతో భేటీలో సిఎం కెసిఆర్‌ ‌సమావేశానికి 16 బస్సుల్లో ఎంపిక చేసిన 427 మంది దళితులు తెలంగాణ…

జలవివాదాలపై ఇద్దరు సిఎంల డ్రామాలు

రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపాలని మేమే కోరాం అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌మిట్‌కు వెళ్లకుండా కెసిఆర్‌ ఎత్తులు ప్రాజెక్టుల వద్ద పోలీసులను ఎందుకు మోహరించారు మిడియా సమావేశంలో మండిపడ్డ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాయలసీమ ఎత్తిపోతల…

కెసిఆర్‌కు దుర్బుద్ధి పుడితేనే ప్రభుత్వం రద్దు

అప్పుడే తెలంగాణకు బానిస పాలన నుంచి విముక్తి ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయిన యువత నేను సోనియా మనిషినే మిడియాతో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి కేసీఆర్‌కు దుర్బుద్ధి పుట్టి ప్రభుత్వాన్నీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే…

తెలంగాణలో ఇక భూముల డిజిటలైజేషన్‌

డిజిటల్‌ ‌సర్వేకు సిఎం అంగీకారం సర్వే కోసం ముందుగా 27 గ్రామాల ఎంపిక గజ్వెల్‌ ‌నియోజకవర్గంలో 3 గ్రామాలు ప్రగతి భవన్‌లో డిజిటల్‌ ‌సర్వే ఏజెన్సీల ప్రతినిధులతో కెసిఆర్‌ ‌సమీక్ష ‌తెలంగాణలోని ప్రతి ఇంచు భూమిని డిజిటలైజేషన్‌…

సీఎం కేసీఆర్‌కు కొరోనా పాజిటివ్‌

‌ స్వల్ప లక్షణాలతో ఫామ్‌హౌస్‌లో ఐసోలేషన్‌ ‌ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌ : ‌తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు కొరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత కొంత కాలంగా స్వల్ప లక్షాణాలతో ఫామ్‌ ‌హౌస్‌లో హోం ఐసోలేషన్‌లో కేసీఆర్‌…

కెసిఆర్‌ ‌చేతకాని తనం వల్లనే కృష్ణా నీష్ణనీటి తరలింపు

ఎపి అక్రమ ప్రాజెక్టులపై నోరు మెదపరేం గిరిజన సమస్యలపై కానరాని చిత్తశుద్ది కాంగ్రెస్‌ ఎంఎల్‌సి జీవన్‌ ‌రెడ్డి, సంపత్‌ ‌విభజన చట్టంలోని హక్కులను సాధించటంలో కేసీఆర్‌ ‌ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, ఎమ్మెల్సీ…

“సిఎం పదవి ఎడమ కాలి చెప్పుతో సమానం!” కెసిఆర్ నిజంగా అన్నాడా?

"తెలంగాణ గడ్డపై తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా సిఎం కెసిఆర్ నోచుకోవడం మామూలు విషయం కాదు. తెలంగాణ ప్రజల అభీష్టం లేకుంటే ఆయనకు సిఎం కుర్చీ దక్కేదే కాదు. ఉద్యమ సమంలో అనేకం మాట్లాడినా .. దళితున్నే సిఎం ను చేస్తానని ఆతర్వాత తానే సిఎం అయినా తెలంగాణ…

ఫిట్‌మెంట్‌ ఇం‌త అన్యాయంగా ఎప్పుడూ లేదు

ఉద్యోగుల కడుపుకొట్టే మాదిరిగా కేసీఆర్‌ ‌తీరు విపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరించడం దారుణం బిజెపి జాతీయ నేత మురళీధర్‌ ‌రావు ‌కేసీఆర్‌ ‌ప్రభుత్వానికి పక్షపాతం వొచ్చింది.. పనితీరు మూర్ఛ వొచ్చినట్లుగా ఉందంటూ బీజేపీ జాతీయ నాయకుడు…

జాప్యం లేకుండా ఉద్యోగుల పదోన్నతులు

జనవరి 31లోపు పూర్తి సంబంధిత శాఖల అధికారులకు సిఎస్‌ ఆదేశం రాష్ట్ర ముఖ్యమంత్రి కెచంద్రశేఖర్‌ ‌రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో సెక్రటెరియట్‌, ‌హెచ్‌ఓడిలు మరియు జిల్లా స్ధాయిలలో ఉద్యోగుల పదోన్నతులను ఎటువంటి జాప్యం లేకుండా జనవరి 31 లోగా…

‌ప్రకటనలతో ఉద్యోగస్తులను మోసం చేస్తున్నారు

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కెసిఆర్‌ ఎత్తుగడ సిఎంపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ఫైర్‌ ‌సిఎం కేసీఆర్‌ ‌మరోసారి ఉద్యోగస్తులను ప్రకటనలతో మోసం చేయాలని చూస్తున్నారని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌మరోసారి సీఎం కేసీఆర్‌పై నిప్పులు…