హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2 : పంచాయతీరాజ్ శాఖకు స్పెషల్ సీఎస్‌గా నూతనంగా నియమితులైన నవీన్ మిట్టల్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కను మర్యాదపూర్వకంగా సచివాలయంలో సోమవారం కలిశారు. ఆయనను మంత్రి సీతక్క అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యకరమైన గ్రామాల నిర్మాణంలో ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి లక్ష్యాలను చేరుకునే విధంగా పనిచేయాలని మంత్రి సీతక్క సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





