మంత్రి సీతక్కను కలిసిన స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2 : పంచాయతీరాజ్ శాఖకు స్పెషల్ సీఎస్‌గా నూతనంగా నియమితులైన నవీన్ మిట్టల్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కను మర్యాదపూర్వకంగా సచివాలయంలో సోమవారం కలిశారు. ఆయనను మంత్రి సీతక్క అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యకరమైన గ్రామాల నిర్మాణంలో ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి లక్ష్యాలను చేరుకునే విధంగా…
