మౌన విజయం

గతిని మతిని మార్చు
గరిమ పాటవములు
జీవి బుద్ధిజీవి చేవచాలు
ఓడి గెలుపు కొరకు
వాడు మౌని యగును
జనులు తోడు నిలువ
జయం కలుగు…

శాంతి వినయం
విశ్వమానవాళికి
లాభశుభములు
జీవ ఫలములు
– రేడియమ్‌
9291527757

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *