మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5 :పేదల సొంతింటి కల సాకారమైన వేళ, ఈ దీపావళి పండుగ శుభవేళ.. ఇందిరమ్మ ఇండ్లలో, లబ్దిదారుల సొంతింటి సంతోషంలో తాను సైతం పాలుపంచుకోనున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ‘ఎక్స’లో పోస్టు చేశారు. ఈ దీపావళి సందర్భంగా తాను ఇందిరమ్మ ఇంట్లో, లబ్దిదారులతో కలిసి పండుగ జరుపుకోనున్నాను. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు.. మీరు సైతం ఇందిరమ్మ ఇండ్లకు వెళ్లి లబ్దిదారులతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవాలని కోరుతున్నానన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *