మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5 :పేదల సొంతింటి కల సాకారమైన వేళ, ఈ దీపావళి పండుగ శుభవేళ.. ఇందిరమ్మ ఇండ్లలో, లబ్దిదారుల సొంతింటి సంతోషంలో తాను సైతం పాలుపంచుకోనున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ‘ఎక్స’లో పోస్టు చేశారు. ఈ దీపావళి సందర్భంగా తాను ఇందిరమ్మ ఇంట్లో, లబ్దిదారులతో కలిసి పండుగ జరుపుకోనున్నాను. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు,…
