– రెండు రోజులపాటు అభివృద్ధి, ఎసఐఆర్‌పై సమీక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : తన కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళ, బుధవారాలు రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దుద్యాల్ మండలం హకీంపేట గ్రామంలోని ఎడ్యుకేషన్ హబ్‌ను మంగళవారం సాయంత్రం 4 గంటలకు పరిశీలిస్తారు. సాయంత్రం 5 గంటలకు నియోజకవర్గంలోని అన్ని అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష్ణిస్తారు. రాత్రికి కొడంగల్‌లోనే బస చేస్తారు. బుధవారం ఉదయం 10 గంటలకు స్థానిక నాయకులు, బీఎలఏలతో సమగ్ర ఓటరు సవరణ (ఎసఐఆర్)పై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రానికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





