రాష్ట్రం చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఎయిర్‌పోర్టులో స్వాగతించిన మల్‌రెడ్డి తదితర కాంగ్రెస్‌ శ్రేణులు
హైదరాబాద్‌ప్రజాతంత్రజనవరి 24:  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దావోస్‌ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్నారుదుబాయ్ మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వొచ్చారువిమానాశ్రయం వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయిఎమ్మెల్యే దానం నాగేందర్‌ఇతర కాంగ్రెస్‌ నేతలు పుష్పగుచ్ఛం అందించి స్వాగతించారుమల్‌రెడ్డి రంగారెడ్డివెంకటరమణారెడ్డి తదితరులు స్వాగతం పలికారు.

సింగపూర్‌దావోస్‌ పర్యటనలను విజయవంతం చేసి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారంటూ నేతలుకార్యకర్తలు కొనియాడారుదావోస్‌లో రూ.1,78,950 కోట్ల పెట్టుబడులపై వివిధ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందిగత పర్యటనలో రూ.40,232 కోట్ల పెట్టుబడులు రాగా.. ఈసారి నాలుగు రెట్లు పెరిగాయితాజా పెట్టుబడులతో దాదాపుగా 50వేల ఉద్యోగాలు రానున్నాయిమొత్తం 20 సంస్థలతో రాష్ట్ర‌ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *