Category Uncategorized

మహిళా సంఘాల నేతలపై పోలీసుల దౌర్జన్యం

దుస్తులు చించేసి లగచర్ల వెళ్లకుండా అడ్డగింత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19: ‌మహిళా సంఘాల జేఏసీ నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఫ్యాక్ట్ ‌ఫైండింగ్‌ ‌కోసం వికారాబాద్‌ ‌జిల్లాలోని లగచర్లకు వెళ్తుండగా బొమ్రాస్‌ ‌పేట మండలం తుంకిమెట్ల గ్రామం వద్ద మహిళా సంఘాల జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పెనుగులాటలో మహిళా నేతల దుస్తులను పోలీసులు…

దివంగత ప్రధాని ఇందిరా గాంధీకి ఘన నివాళి

జయంతి సందర్భంగా నివాళి అర్పించిన  ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ, కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూదిల్లీ,నవంబర్‌19:‌మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి  సందర్భంగా కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేతలు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం ఉదయం కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ నివాళులర్పించారు. దిల్లీలోని…

నాటి బహుళార్థక సాధక ప్రాజెక్టులతోనే రికార్డు స్థాయి వరిసాగు

కాళేశ్వరంతోనే సాగు పెరిగిందంటూ బిఆర్‌ఎస్‌ అసత్య ప్రచారం.. •రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి రూ.72వేల కోట్లు •ఒకే రోజు రూ.18వేల కోట్లు రుణమాఫీ చేశాం.. : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ‌కాలేశ్వ రంతో సంబంధం లేకుండా ఈ ఏడాది తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి కావడానికి దూర…

బిజెపిని ఓడించండి దేశాన్ని రక్షించండి.

ర‌వాణా, బిసి సంక్షేమ శాఖ‌ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ మ‌హారాష్ట్ర‌లో మంత్రి సీత‌క్క‌తో క‌లిసి ప్ర‌చారం. బ‌ల్లార్షా, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 18 : మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో బిజెపి కూట‌మిని ఓడించి దేశాన్ని ర‌క్షించాల‌ని ర‌వాణా, బిసి సంక్షేమ‌శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వోట‌ర్ల‌కు పిలుపునిచ్చారు.  మహారాష్ట్రలోని బల్లర్షా, చంద్రపూర్, రజురా నియోజకవర్గాల్లో సోమవారం  పాల్గొన్న మంత్రి…

‘కెసిఆర్’ సినిమాను ఆద‌రించాలి

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18 :  తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దేశానికే దిక్సూచిగా మార్చిన వ్యక్తి  సీఎం కేసీఆర్ అని  అలాంటి గొప్ప వ్యక్తి పేరుతో, స్పూర్తితో వొస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ కావాల‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు…

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ పనిని కూడా కక్షపూరితంగా చేయదు

న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా కులగణన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్ 18 : గత ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్‌ ప్రభుత్వం సరిదిద్దుతోందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. మంచి ప్రతిపక్షంగా విలువైన…

చిన్నారిని లాలించి తల్లి ప్రేమను పంచిన కానిస్టేబుల్‌

గ్రూప్‌ 3 ఎగ్జామ్‌ ‌రాసేందుకు వొచ్చిన బాలింతకు సహాయం మహిళా కానిస్టేబుల్‌ ‌మాతృహృదయానికి పలువురు ప్రశంసలు తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్‌ 18: ‌గ్రూప్‌ -3 ‌పరీక్ష రాసేందుకు వచ్చిన బాలింతకు పరీక్షా కేంద్రం దగ్గర విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌ ‌సాయం అందించి అందరి చేత  ప్రశంసలు అందుకుంది. తల్లి పరీక్ష రాసేందుకు వెళ్లగా ఆరు…

‌జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసిన లగచర్ల బాధితులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 18 : ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ ‌నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల ఫార్మా కంపెనీ బాధిత రైతు కుటుంబాల పోరాటం కొనసాగుతోంది. ఆదివారం దిల్లీకి చేరుకున్న బాధితులు  సోమవారం ఉదయం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిశారు. లగచర్లలో అర్ధరాత్రి సమయంలో తమపై పోలీసులు జరిపిన దాడి గురించి…

ఫార్మా కంపెనీలపై ఎందుకంత ప్రేమ

జనాల కంటే సీఎంకు ఫార్మా కంపెనీలే ముఖ్యమా..? •పోలీసుల వైఫల్యంతో లగచర్ల ఘటన బాధితులతో ములాఖత్‌ అయిన బీజేపీ నాయకులు డీకే అరుణ, ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 18: ‌ఫార్మా కంపెనీలపై ముఖ్యమంత్రికి ఎందుకంత ప్రేమ అని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. సంగారెడ్డి సెంట్రల్‌ ‌జైలులో రిమాండ్‌లో ఉన్న 16…