అప్పుల కోసమే టాస్క్‌ఫోర్స్

కెసిఆర్ బాటలోనే అప్పులు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరోమారు మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర, నవంబర్18: కేసీఆర్, రేవంత్‌రెడ్డి రాజకీయాల్లో నైతిక విలువలు వదిలేశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల మేర అప్పులు చేస్తే…రేవంత్ రెడ్డి ఏకంగా అప్పుల…








