గుమ్మడిదలను మరో లగచర్ల చేయొద్దు
సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదలను మరో లగచర్లగా చేయొద్దని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న రైతులు, స్థానికులకు మాజీ మంత్రి హరీశ్ రావు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సునితా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు,…





